Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul6fbcdaba-63e8-485c-a7ba-4ae3d6c5aa25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul6fbcdaba-63e8-485c-a7ba-4ae3d6c5aa25-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుండగా ప్రస్తుతం గాయం బారిన పడి కొన్ని నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మళ్ళీ టీంలోకి వచ్చి చేరుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక టీమిండియా క్రమక్రమంగా పటిష్టంగా మారుతుంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ ఇండియా టీమ్స్ చెరో ఒక పాయింట్లు సాధించాయి. అRahul{#}SUNIL GAVASKAR;Ishan Kishan;Nepal;Good news;K L Rahul;Good Newwz;ishaan actor;Pakistan;rahul;Rahul Sipligunj;Varshamకేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతన్ని పక్కన పెట్టడం బెటర్ : గవాస్కర్కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతన్ని పక్కన పెట్టడం బెటర్ : గవాస్కర్Rahul{#}SUNIL GAVASKAR;Ishan Kishan;Nepal;Good news;K L Rahul;Good Newwz;ishaan actor;Pakistan;rahul;Rahul Sipligunj;VarshamTue, 05 Sep 2023 16:30:00 GMTగత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుండగా ప్రస్తుతం గాయం బారిన పడి కొన్ని నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మళ్ళీ టీంలోకి వచ్చి చేరుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక టీమిండియా క్రమక్రమంగా పటిష్టంగా మారుతుంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ ఇండియా టీమ్స్ చెరో ఒక పాయింట్లు సాధించాయి.



 అయితే ఇటీవలే ఆసియాకప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సూపర్ ఫోర్లో కూడా అడుగుపెట్టింది టీం ఇండియా. ఇక ఈ కీలకమైన ఘట్టాన్ని కూడా దాటేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలోనే అటు కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు అన్న గుడ్ న్యూస్  అందింది. కానీ అతని కోసం ఎవరిపై జట్టులో వేటు వేయాలి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరో ఒకరిని రిజర్వు బెంచ్ కు పరిమితం చేయాల్సి ఉంటుంది.


పాకిస్తాన్ తో మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ ను తప్పించే అవకాశం లేదు. దీంతో ఎవరిని తప్పించబోతున్నారు అన్నది ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకోవాలి అంటే తప్పకుండా శ్రేయస్ ను జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ సూచించాడు. కానీ వికెట్ కీపర్ ఇషాన్ ఉండాల్సిందే. ఇదే జరిగితే నాలుగు ఐదు స్థానాల్లో ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి దిగే ఛాన్స్ ఉంటుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>