Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana3a30756c-62c4-4524-8785-ed107405ca42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana3a30756c-62c4-4524-8785-ed107405ca42-415x250-IndiaHerald.jpgజైలర్ హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన సూపర్ స్టార్ రజిని తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టబోతున్నారు. ఆల్రెడీ రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్షన్ లో లాల్ సలాం సినిమా చేస్తున్న రజిని ఆ తర్వాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవెల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. Rana{#}manjima mohan;rana daggubati;surya sivakumar;Komaram Bheem;aishwarya;Hero;Tollywood;Rajani kanth;Cinema;Indiaసూపర్ స్టార్ సినిమాలో రానా..!సూపర్ స్టార్ సినిమాలో రానా..!Rana{#}manjima mohan;rana daggubati;surya sivakumar;Komaram Bheem;aishwarya;Hero;Tollywood;Rajani kanth;Cinema;IndiaTue, 05 Sep 2023 22:06:16 GMTజైలర్ హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన సూపర్ స్టార్ రజిని తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టబోతున్నారు. ఆల్రెడీ రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్షన్ లో లాల్ సలాం సినిమా చేస్తున్న రజిని ఆ తర్వాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవెల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సూర్య తో పాటుగా ఆ సినిమాలో నటించిన వారంతా కూడా బాగా సపోర్ట్ చేశారు.

అయితే టీజే జ్ఞానవెల్ జై భీం తర్వాత మరో అద్భుతమైన కథతో వస్తున్నారని తెలుస్తుంది. రజిని ఇమేజ్ తగినట్టుగానే ఉంటూ సామాజిక నేపథ్యంతో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. ఈ సినిమాలో రజిని తో టాలీవుడ్ హీరో హ్యాండ్సం హంక్ రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని టాక్. అయితే రజిని హీరో అనగానే రానా విలన్ అనే ఫిక్స్ అవుతారు. కానీ ఈ సినిమాలో రానా ఇంపార్టెంట్ రోల్ హీరో తర్వాత హీరో అంత రోల్ అని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మంజిమా మోహన్ కూడా నటిస్తుంది. జై భీమ్ తరహాలోనే బలమైన కథతో రజిని స్టామినాకు తగినట్టుగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట జ్ఞానవెల్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉంటుందని టాక్. జ్ఞానవెల్ జై భీమ్ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రజిని రానా ఇద్దరు కలిసి చేసే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో రానా కన్ఫర్మేషన్ త్వరలో బయటకు వస్తుందని టాక్.  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>