LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/skin0b0496a8-4909-4f24-b98c-00fbc80555e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/skin0b0496a8-4909-4f24-b98c-00fbc80555e1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ముఖం అందంగా,యవ్వనంగా కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు.మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూత్ ప్రతి ఒక్కరూ కొరియన్ గర్ల్స్ మాదిరిగా మెరిసే చర్మం కావాలని మరి కోరుకుంటున్నారు.కానీ ఇప్పుడున్న పొల్యూషన్ మరియు ఆహారపు అలవాట్లు,అధిక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మొటిమలు,ఆయిలీ స్కిన్,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు.ఇలాంటి వాటిని కవర్ చేయడానికి ఎన్నో రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడినా పెద్దగా ఫలితం ఉండదు.ఎందుకంటే మన శరీర SKIN{#}Vitamin C;pollution;Coffee;Cholesterol;oil;Manam;Makeupకొరియన్ గ్లాసీ స్కిన్ కావాలనుకుంటున్నారా..అయితే ఈ చిట్కా మీ కోసమే..?కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలనుకుంటున్నారా..అయితే ఈ చిట్కా మీ కోసమే..?SKIN{#}Vitamin C;pollution;Coffee;Cholesterol;oil;Manam;MakeupTue, 05 Sep 2023 19:00:00 GMTసాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ముఖం అందంగా,యవ్వనంగా కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు.మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూత్ ప్రతి ఒక్కరూ కొరియన్ గర్ల్స్ మాదిరిగా మెరిసే చర్మం కావాలని మరి కోరుకుంటున్నారు.కానీ ఇప్పుడున్న పొల్యూషన్ మరియు ఆహారపు అలవాట్లు,అధిక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మొటిమలు,ఆయిలీ స్కిన్,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు.ఇలాంటి వాటిని కవర్ చేయడానికి ఎన్నో రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడినా పెద్దగా ఫలితం ఉండదు.ఎందుకంటే మన శరీర తత్వమే సరిగా ఉంటేనే మనం ఎలాంటి మేకప్ వేసుకున్న కూడా సరిపోతుంది.కొరియన్ గ్లాసెస్ స్కిన్ కావాలంటే మన ఇంట్లో దొరికే పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకుని ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.

ఈ చిట్కా కోసం ముందుగా గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని,అందులో హాఫ్ స్పూన్ చక్కర,రెండు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జు,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ముఖాన్ని బాగా శుభ్రపరచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి 8 ఆకారంలో మసాజ్ చేస్తూ అప్లై చేయాలి.ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత అరగంటసేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా మర్దనా చేస్తూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మరియు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం చర్మం డిహైడెడ్ కాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.అంతేకాక మంచి పోషకాలు మరియు విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకొవాలి.ఎందుకంటే శరీరంలోని కొల్లాజన్ పదార్థాన్ని విటమిన్ సి చాలా బాగా ఉత్పత్తి చేస్తుంది. మరియు అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి.దీనివల్ల ముఖంపై పేర్కొన్న జిడ్డు మరియు మృత కణాలు,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ అన్ని తగ్గిపోతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలు అన్ని పాటించి మీ ముఖాన్ని గ్లాసీగా,మెరుస్తూ ఉండేలా తయారు చేసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>