MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-ott-rights-sold-for-a-massive-amount-of-crores68d7d826-2b70-4956-bf81-1e6fa26b4948-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-ott-rights-sold-for-a-massive-amount-of-crores68d7d826-2b70-4956-bf81-1e6fa26b4948-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ ఆగస్టు 10 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దాంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా తrajini{#}ramya krishnan;yogi babu;tamannaah bhatia;Music;Dilip Kumar;sunil;Blockbuster hit;Box office;Telugu;Cinema25 రోజుల్లో రజనీకాంత్ "జైలర్" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!25 రోజుల్లో రజనీకాంత్ "జైలర్" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!rajini{#}ramya krishnan;yogi babu;tamannaah bhatia;Music;Dilip Kumar;sunil;Blockbuster hit;Box office;Telugu;CinemaTue, 05 Sep 2023 09:47:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ ఆగస్టు 10 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దాంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ కు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ తెలుగు వర్షన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 రోజుల్లో 47.32 కోట్ల షేర్ ... 81.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ తెలుగు వర్షన్ కు 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ తెలుగు వర్షన్ కి ఓవర్ సిస్ లో 5.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 54.62 కోట్ల షేర్ ... 97.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణ , తమన్నా , యోగి బాబు , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>