MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6e10808-5215-41d3-af2a-40806419c0ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6e10808-5215-41d3-af2a-40806419c0ce-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డ అక్కినేని హీరో నాగచైతన్యతన మాజీ భార్య సమంత నటించిన ఖుషి సినిమాని చూడబోతున్నారు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత మరియు విజయ్ దేవరకొండ జంటగా నటించిన సినిమా ఖుషి. ఇక ఈ సినిమా ఫుల్ లవ్ రొమాంటిక్ కి ఎంటర్టైనర్గా వచ్చింది. కాగా ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోయినప్పటికీ తెరపై tollywood{#}akhil akkineni;Akkineni Nagarjuna;Naga Chaitanya;Wife;Manam;marriage;Love;vijay deverakonda;kushi;Kushi;Samantha;Hero;News;Tollywood;Cinemaమనసు చంపుకొని మరి సమంత కోసం అలాంటి పని చేయడానికి రెడీ అయిన నాగచైతన్య..!?మనసు చంపుకొని మరి సమంత కోసం అలాంటి పని చేయడానికి రెడీ అయిన నాగచైతన్య..!?tollywood{#}akhil akkineni;Akkineni Nagarjuna;Naga Chaitanya;Wife;Manam;marriage;Love;vijay deverakonda;kushi;Kushi;Samantha;Hero;News;Tollywood;CinemaTue, 05 Sep 2023 15:55:00 GMTప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డ అక్కినేని హీరో నాగచైతన్యతన మాజీ భార్య సమంత నటించిన ఖుషి సినిమాని చూడబోతున్నారు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత మరియు విజయ్ దేవరకొండ జంటగా నటించిన సినిమా ఖుషి. ఇక ఈ సినిమా ఫుల్ లవ్ రొమాంటిక్ కి ఎంటర్టైనర్గా వచ్చింది. కాగా ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోయినప్పటికీ

తెరపై విజయ్ దేవరకొండ మరియు సమంత రొమాన్స్ అత్యద్భుతంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్లో వీళ్ళు రెచ్చిపోయిన పర్ఫామెన్స్ నేటి యువతను తెగ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత మరియు విజయ్ దేవరకొండ లో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నాగార్జున కోరిక మేరకు నాగచైతన్య మరియు అఖిల్ అమల అందరూ కలిసి ఈ సినిమాను ఏఎంబి మాల్లో కుటుంబం సమేతంగా చూడబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది. సమంతపై తమ ఫ్యామిలీకి ఎటువంటి కక్ష లేదు

అని నిరూపించడానికి నాగార్జున ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు నాగచైతన్య లాంటి కష్టం ఏ మగవాడికి రాకూడదు అని ఈ వార్త తెలిసిన చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మనం ప్రేమించి కష్టపడి పెళ్లి చేసుకున్న మన భార్య మాజీ అయిన తర్వాత వేరే వాడితో రొమాన్స్ చేస్తే అది చూడడం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక దీనికంటే దరిద్రం మరొకటి లేదు అని ఈ విషయంపై చాలా ఘాటుగా స్పందిస్తున్నారు చాలామంది. ఇక నాగచైతన్య ఖుషి సినిమాని చూస్తాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>