MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood05239d92-4c4e-4353-8295-94d2d9992e6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood05239d92-4c4e-4353-8295-94d2d9992e6b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలో స్కంద సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాం పోతినేని మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భరి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సలార్ ప్లేస్లో రాబోతోంది అన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది.. కానీ ఊహించని విధంగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. అయితే సలార్ సినిమా వాయిదా ఎందుకు వేశారు అన్న కారణం తెలియక పోయినప్పటికీ ఈ వార్త tollywood{#}Ram Madhav;producer;Producer;Director;Hero;boyapati srinu;ram pothineni;september;sree;News;Prabhas;media;Cinemaసలార్ ప్లేస్ లో వచ్చిన రామ్ స్కంద.. మారిన రిలీజ్ డేట్..!?సలార్ ప్లేస్ లో వచ్చిన రామ్ స్కంద.. మారిన రిలీజ్ డేట్..!?tollywood{#}Ram Madhav;producer;Producer;Director;Hero;boyapati srinu;ram pothineni;september;sree;News;Prabhas;media;CinemaTue, 05 Sep 2023 13:10:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలో స్కంద సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాం పోతినేని మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భరి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సలార్ ప్లేస్లో రాబోతోంది అన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది.. కానీ ఊహించని విధంగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. అయితే సలార్ సినిమా వాయిదా ఎందుకు వేశారు అన్న కారణం తెలియక పోయినప్పటికీ ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు.

 ఇప్పటికే అమెరికాలోని థియేటర్లో సలార్ సినిమాని తమ వెబ్సైట్లో నుండి తొలగించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా స్థానంలో రామ్ మరియు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న విడుదల కాబోతోంది అంటున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక దానికి రెండు వారాల తర్వాత ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. నిజానికి సెప్టెంబర్ 18న వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ ఉపయోగించుకుని డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాని విడుదల చేయాలి అని భావించారు. కానీ హీరో రామ్ మరియు ప్రొడ్యూసర్ మాత్రం సలార్ రిలీజ్ డేట్ అయిన

సెప్టెంబర్ 28 నీ కన్ఫాంస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం స్కంద సినిమా ప్రమోషన్స్ అందుకే ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల ఎండింగ్ లో ఈ రిలీజ్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ లకో మంచి రెస్పాన్స్ లభించింది. బోయపాటి మార్క్ డైరెక్షన్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి మ్యాజిక్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇక దానికి తోడు శ్రీ లీలా సైతం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారు. ఇక రామ్ సినీ కెరియర్ లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమాగా స్కందా సినిమా రికార్డు క్రియేట్ చేసింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>