DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/britan30bc9d3e-8ea2-4c8f-aeb9-b1267b0968e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/britan30bc9d3e-8ea2-4c8f-aeb9-b1267b0968e2-415x250-IndiaHerald.jpgబ్రిటన్ ఇప్పుడు తన దేశంలోకి వచ్చే శరణార్థులకు ఈ- ట్యాగ్ లను తగిలించాలని అనుకుంటుందని తెలుస్తుంది. బ్రిటన్ కు శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉందని ఆ దేశ హోం మంత్రి సువెల్ల బ్రెవర్మాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదువు కోసమని వచ్చి ఆ తర్వాత బ్రిటన్ లోనే ఉద్యోగాలు చేసుకుంటూ సెటిలై పోతున్న శరణార్థుల వల్ల బ్రిటన్ లోని యువతకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని తెలుస్తుంది. అందుకోసమని బ్రిటన్ దేశానికి వచ్చిన శరణార్థులను అక్కడ నుండి రువాండాకు తరలిస్తున్నారట. అయితే తమ తమ దేశాల నుండి ఆ దేశాలలో బ్రతకలేక బ్రిటన్ కు శరBRITAN{#}American Samoa;court;Ministerబ్రిటన్‌ను వేధిస్తున్న వింత సమస్య?బ్రిటన్‌ను వేధిస్తున్న వింత సమస్య?BRITAN{#}American Samoa;court;MinisterTue, 05 Sep 2023 09:00:00 GMTబ్రిటన్ ఇప్పుడు తన దేశంలోకి వచ్చే శరణార్థులకు ఈ- ట్యాగ్ లను తగిలించాలని అనుకుంటుందని తెలుస్తుంది.  బ్రిటన్ కు శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉందని ఆ దేశ  హోం మంత్రి సువెల్ల బ్రెవర్మాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదువు కోసమని వచ్చి ఆ తర్వాత బ్రిటన్ లోనే ఉద్యోగాలు చేసుకుంటూ సెటిలై పోతున్న శరణార్థుల వల్ల బ్రిటన్ లోని యువతకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని తెలుస్తుంది.


అందుకోసమని బ్రిటన్ దేశానికి వచ్చిన శరణార్థులను అక్కడ నుండి రువాండాకు తరలిస్తున్నారట. అయితే తమ తమ దేశాల నుండి ఆ దేశాలలో బ్రతకలేక బ్రిటన్ కు శరణార్థులుగా వస్తున్నారు చాలామంది. అయితే అలా వచ్చిన శరణార్థులను పనిగట్టుకుని  రువాండా లాంటి దేశానికి పంపించడం  దారుణమైన చర్య అంటూ బ్రిటన్ పై కేసు వేశారు కొంత మంది. దాంతో అక్కడి కోర్టు రువాండాకు శరణార్థులను తరలించడాన్ని తప్పు పట్టింది.


అలాగే రువాండాకు శరణార్థులను పంపించడం పై నిషేధాన్ని విధించింది కోర్టు. ఇలాంటి సందర్భంలో  మరో పక్క బ్రిటన్ కు వచ్చే శరణార్థుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దాంతో అక్కడ శిబిరాలన్నీ శరణార్థులతో నిండిపోతున్నాయి. దాంతో ఈ విషయంలో సమస్య వస్తుంది అనుకుంది బ్రిటన్. అందుకనే వాళ్ళను తిరగడానికి వదిలిపెట్టి వాళ్ళకి ఏ పని చెప్పాలో, వారు చేసిన పనికి ఎంత  జీతం ఇవ్వాలో అని ఆలోచించడం మొదలు పెట్టింది బ్రిటన్.


అంతేకాకుండా వాళ్ళ కాళ్ళకి  ఎలక్ట్రానిక్  డివైస్ పెట్టి వాళ్ళను మానిటర్ చేస్తూ తన నియంత్రణలో పెట్టుకుంటుంది. అయితే వాళ్ల కాళ్లకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చి తమ పనులను చేయించుకోవడం ద్వారా వాళ్లని ఖైదీలుగా బ్రిటన్ లెక్కకడుతుందని అంటున్నారు. అమెరికా కూడా ఇలాగే చొరబాటు దారులను గుర్తించి వాళ్ళను అరెస్టు చేసినప్పుడు తిరిగి వాళ్లు బెయిల్ పై బయట తిరిగేస్తూ ఉంటే  వాళ్లను చొరబాటు దారులుగా గుర్తించేందుకు వాళ్ళ కాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్  డివైస్ ను పెడతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>