Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srileelafaedde72-ce52-436c-a537-aca5b5ea708a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srileelafaedde72-ce52-436c-a537-aca5b5ea708a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు సినీ పెద్దలు. అయితే ఇలా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది శ్రీ లీల. ఇక టాలీవుడ్ లో అందరూ కూడా ఈ అమ్మడిని యంగ్ సెన్సేషన్ అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి అనే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో దర్శక నిర్మాతలుSrileela{#}roshan;anil ravipudi;Ishtam;Kesari;Balakrishna;Fidaa;Wanted;marriage;srikanth;Tollywood;sree;Cinemaబాలయ్యతో బంధుత్వం కలిపిన శ్రీలీల.. ఏమని పిలిచిందో తెలుసా?బాలయ్యతో బంధుత్వం కలిపిన శ్రీలీల.. ఏమని పిలిచిందో తెలుసా?Srileela{#}roshan;anil ravipudi;Ishtam;Kesari;Balakrishna;Fidaa;Wanted;marriage;srikanth;Tollywood;sree;CinemaTue, 05 Sep 2023 11:05:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు సినీ పెద్దలు. అయితే ఇలా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది శ్రీ లీల. ఇక టాలీవుడ్ లో అందరూ కూడా ఈ అమ్మడిని యంగ్ సెన్సేషన్ అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి అనే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో దర్శక నిర్మాతలు అందరూ చూపును ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మా.


 తన డాన్సులకు తన నటనకు తన అందం అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో దర్శక నిర్మాతలు సైతం వరుసగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ ఉంది. అయితే ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతుంది.


 అయితే ఇటీవలే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా బాలయ్యతో ఒక బంధాన్ని కలుపుకుంది శ్రీలీల. ఇటీవల బాలకృష్ణ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ సార్ బయట వేరు.. కెమెరా ముందు వస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి ఎంటర్ అయ్యారంటే ఆయన భగవంతు కేసరే బాలకృష్ణ కాదు అనంతగా పాత్రలో లీనం అవుతారు.  మా పాత్రల గురించి ఏదైనా విషయం బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే సినిమా చేస్తున్నంత సేపు నాకు సొంత బాబాయ్ లాగా బాలయ్య కనిపించారు అంటూ ఈ నందమూరి హీరోతో బంధుత్వాన్ని కలుపుకుంది శ్రీ లీల. మళ్లీ ఛాన్స్ వస్తే బాలయ్య సార్ తో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>