SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/chandrababu12dc005c-bd5d-4d6a-837d-113766ba84bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/chandrababu12dc005c-bd5d-4d6a-837d-113766ba84bf-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు వచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం దాన్ని బయటపెట్టారు. అయితే ఆయనకు 22 ప్రశ్నలు వేశారు. దాని వెనక మొబైల్ స్క్రీన్ షాట్, డెస్క్ టాప్ మీద ఉన్న వివరాలతో పాటు అన్ని వివరాలను ఐటీ అధికారులు రాబట్టారు. 2018-20 వరకు అక్రమ లావాదేవీలు స్పష్టంగా జరిగినట్లు వివరాలు ఉన్నాయి. డిటైల్డ్ పాయింట్ ప్రకారం.. షాపూర్ జీ పల్లంజీ కి సంబంధించి అమౌంట్ పెయిడ్ ఔట్.. రూ. 18. 93 కోట్లు, 2019 లో ఇచ్చినట్లు ఉంది. హయాగ్రీవలో రెండోది 11 కోట్లకు పైగా 2020 లో ఇచ్చినట్లు తెలుసCHANDRABABU{#}Natakam;YCP;2020;CBN;Hyderabad;Hanu Raghavapudiఐటీ నోటీసులపై బాబు మౌనం.. అంగీకారమేనా?ఐటీ నోటీసులపై బాబు మౌనం.. అంగీకారమేనా?CHANDRABABU{#}Natakam;YCP;2020;CBN;Hyderabad;Hanu RaghavapudiTue, 05 Sep 2023 07:13:00 GMTచంద్రబాబు నాయుడు వచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం దాన్ని బయటపెట్టారు. అయితే ఆయనకు 22 ప్రశ్నలు వేశారు. దాని వెనక మొబైల్ స్క్రీన్ షాట్, డెస్క్ టాప్ మీద ఉన్న వివరాలతో పాటు అన్ని వివరాలను ఐటీ అధికారులు రాబట్టారు. 2018-20 వరకు అక్రమ లావాదేవీలు స్పష్టంగా జరిగినట్లు వివరాలు ఉన్నాయి.


డిటైల్డ్ పాయింట్ ప్రకారం.. షాపూర్ జీ పల్లంజీ కి సంబంధించి అమౌంట్ పెయిడ్ ఔట్.. రూ. 18. 93 కోట్లు, 2019 లో ఇచ్చినట్లు ఉంది. హయాగ్రీవలో  రెండోది 11 కోట్లకు పైగా 2020 లో ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోది ఎవరెట్ అండ్ నవోలిన్ విక్కీ మొబైల్ దీనికి సంబంధించి రూ.50 కోట్లు 2021 లో ఇచ్చినట్లు ఎల్ అండ్ టీకి ఇచ్చినవి అయితే లెక్కనే లేదు. పోర్ ట్రేడింగ్ లో రూ. 9 కోట్లకు పైగా, పోనెక్స్ లో రూ.18 కోట్లు, అండ్ వ్రిటన్ షీట్ లుక్ స్టోన్ అండ్ కోక్ రూ. 10.23 కోట్లు, పేమేంట్ ఇన్స్ దుబాయి రూ.15. కోట్లకు పైగా 2021 లో ఇచ్చినట్లు మొత్తం కలిపి రూ. 180 కోట్లకు పైగా ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇది దొండపాటి వెంకటేశ్ హరీష్ సెంట్రల్ సర్కిల్ 2  హైదరాబాద్ నుంచి రిపోర్టుగా సమాచారం.  అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. చంద్రబాబు ఇప్పడు బీజేపీపై దీన్ని తోసేస్తారా.. లేదా వైసీపీ ఆడుతున్న నాటకం అని చెబుతారా అనేది చూడాలి. మరి చంద్ర బాబు చెప్పాల్సిన సమాధానం కోసం అందరూ వేచి చూస్తున్నారు. అసలు ఐటీ శాఖ వారు ఇప్పుడు ఇలాంటి నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇచ్చారు. తదితర వివరాలు చంద్రబాబు నోరు తెరిస్తేనే విషయాలు బయట కొస్తాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>