LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health5527ef90-02d1-43c2-9fe0-5db1fbb2a121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health5527ef90-02d1-43c2-9fe0-5db1fbb2a121-415x250-IndiaHerald.jpgకిడ్నీల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇంకా నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది.సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది కూడా భావిస్తారు. కానీ కొన్ని ఆయుర్వేద టిప్స్ ఉపయోగించి కూడా మూత్రపిండాల్లో రాళ్లను మనం తొలగించుకోవచ్చు.ఈ టిప్స్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ టిప్స్ తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే ఆయుర్వేhealth{#}garlic;Ayurveda;Jaggery;Manamకిడ్నీ స్టోన్స్ సమస్య చిటికెలో పోయే టిప్స్?కిడ్నీ స్టోన్స్ సమస్య చిటికెలో పోయే టిప్స్?health{#}garlic;Ayurveda;Jaggery;ManamMon, 04 Sep 2023 15:54:00 GMTకిడ్నీల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇంకా నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది.సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది కూడా భావిస్తారు. కానీ కొన్ని ఆయుర్వేద టిప్స్ ఉపయోగించి కూడా మూత్రపిండాల్లో రాళ్లను మనం తొలగించుకోవచ్చు.ఈ టిప్స్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ టిప్స్ తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే ఆయుర్వేద టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో రణపాల ఆకు మనకు చాలా సహాయపడుతుంది. ముందుగా ఒక రణపాల ఆకులను రోట్లో వేసి దానిని మెత్తగా దంచాలి. ఆ తరువాత ఇందులోనే 3 మిరియాలు ఇంకా 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచి ఈ మిశ్రమం నుండి రసాన్ని తీయాలి.


ఇలా తయారు చేసుకున్న రసాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల్లోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఈజీగా తగ్గుతుంది.ఇంకా కొండపిండి ఆకును ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొండపిండి ఆకును వేర్లతో సహా తీసుకుని దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను దంచి గిన్నెలో వేసి లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఈ లీటర్ నీరు పావు లీటర్ అయ్యే దాకా బాగా మరిగించి వడకట్టాలి. ఆ తరువాత ఈ నీటిలో పటిక బెల్లం వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా కొండపిండి ఆకుతో కషాయాన్ని తయారు చేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే అరటి చెట్టు లోపల ఉండే భాగాన్ని సేకరించి దంచి రసాన్ని తీయాలి.ప్రతి రోజు ఈ రసాన్ని తగిన మోతాదులో రోజూ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>