MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-vijay-devarakondade9a7d62-6f1f-4808-a383-e395f8e0d497-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-vijay-devarakondade9a7d62-6f1f-4808-a383-e395f8e0d497-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ ,సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ -1 తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వాహణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా మొదటినుంచి పాజిటివ్ బజ్ ఏర్పడడంతో మంచి విజయాన్ని అందుకుంది. విడుదల సమయంలో చిత్ర బృందం ప్రమోషన్స్ని శరవేగవంతం చేసింది.ఇందులో భాగంగా యూనిట్ చెన్నైకి వెళ్లడం కూడా జరిగింది. అక్కడ ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ ని ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్న వేయడం జరిగింది.. అందులో భాగంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని గౌరవమని ఆయన ఒక లెజెండ్ అని సంక్RAJINIKANTH;VIJAY DEVARAKONDA{#}Legend;Chiranjeevi;kushi;Kushi;Manam;Joseph Vijay;vijay deverakonda;Devarakonda;Press;Telugu;shankar;Cinema;Director;september;Newsఖుషి ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ చెప్పింది కరెక్టే నా..?ఖుషి ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ చెప్పింది కరెక్టే నా..?RAJINIKANTH;VIJAY DEVARAKONDA{#}Legend;Chiranjeevi;kushi;Kushi;Manam;Joseph Vijay;vijay deverakonda;Devarakonda;Press;Telugu;shankar;Cinema;Director;september;NewsMon, 04 Sep 2023 07:30:00 GMTవిజయ్ దేవరకొండ ,సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ -1 తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వాహణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా మొదటినుంచి పాజిటివ్ బజ్ ఏర్పడడంతో మంచి విజయాన్ని అందుకుంది. విడుదల సమయంలో చిత్ర బృందం ప్రమోషన్స్ని శరవేగవంతం చేసింది.ఇందులో భాగంగా యూనిట్ చెన్నైకి వెళ్లడం కూడా జరిగింది. అక్కడ ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ ని ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్న వేయడం జరిగింది..


అందులో భాగంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని గౌరవమని ఆయన ఒక లెజెండ్ అని సంక్రాంతికి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఘనత చిరంజీవి అని తెలిపారు. అలాంటివారు లేని మనం జడ్జ్ చేయలేమని కూడా తెలిపారు.. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ పై మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందని అలా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు విజయ్ ..ఇక చిరంజీవి ,రజిని లాంటి వారికి వరుస ప్లాపులు వచ్చిన మళ్లీ బాక్సాఫీస్ వద్ద తమ విశ్వరూపాన్ని చూపించారని తెలిపారు.

అయితే విజయ్ చెప్పిన విషయం ఇప్పుడు కరెక్ట్ అనిపించేలా తెలుస్తోంది.. ఖుషి సినిమా సమయంలో  రజనీకాంత్ వంటి హీరోలకు కూడా ఫ్లాప్ , హిట్ మూవీస్ అని సంబంధం లేకుండా సినిమా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది అంటూ తెలుపక ఇప్పుడు జైలర్ సినిమాకి దాదాపుగా రూ .600 కోట్ల రూపాయలకు పైగా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..అంతేకాకుండా గడిచిన మూడు రోజుల క్రితం నుంచి ఒక పైరసీ కూడా జైలర్ సినిమాకు సంబంధించి వైరల్ అయినప్పటికీ కూడా రూ .700 కోట్ల క్లబ్ ను త్వరలోనే చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ చెప్పిన వ్యాఖ్యలు అన్నీ కూడా నిజమే అని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>