MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun91b7c9ae-a5e0-4767-8da3-052d58b831e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun91b7c9ae-a5e0-4767-8da3-052d58b831e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఈ నటుడు ముకుంద అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి రంగ ప్రవేశం చేసి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు వరుణ్ తన కెరియర్ లో ఎన్నో క్లాస్ మూవీ లతో విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో మాస్ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలతో రూపొందిన మూవీ లలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యంగ్ నటుడు గాండీవధారి అర్జున అనే పవరvarun{#}praveen;Mukunda;NET FLIX;arjuna;varun sandesh;varun tej;Mass;cinema theater;Beautiful;Box office;Industries;Heroine;Hero;Telugu;Cinema"గాండీవదారి అర్జున" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?"గాండీవదారి అర్జున" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?varun{#}praveen;Mukunda;NET FLIX;arjuna;varun sandesh;varun tej;Mass;cinema theater;Beautiful;Box office;Industries;Heroine;Hero;Telugu;CinemaMon, 04 Sep 2023 09:06:00 GMTటాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఈ నటుడు ముకుంద అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి రంగ ప్రవేశం చేసి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు వరుణ్ తన కెరియర్ లో ఎన్నో క్లాస్ మూవీ లతో విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో మాస్ మరియు  ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలతో రూపొందిన మూవీ లలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ యంగ్ నటుడు గాండీవధారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి సాక్షా వైద్య హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు కూడా దక్కలేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే ఈ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను అల్లరించడంలో విఫలమైన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>