MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruf06b54f4-ad51-4e33-aeef-30b035bb37cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruf06b54f4-ad51-4e33-aeef-30b035bb37cc-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మొదటగా ఆచార్య మూవీ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లేకపోతే గాడ్ ఫాదర్ సినిమా పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. సత్య దేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... సునీల్ , దివి ఈ మూchiru{#}satya dev;God Father;thaman s;editor mohan;nayana harshita;tara;sunil;Remake;Chiranjeevi;Dussehra;Vijayadashami;Telugu;cinema theater;Box office;Cinemaబుల్లితెరపై అదరగొడుతున్న "గాడ్ ఫాదర్" 3 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!బుల్లితెరపై అదరగొడుతున్న "గాడ్ ఫాదర్" 3 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!chiru{#}satya dev;God Father;thaman s;editor mohan;nayana harshita;tara;sunil;Remake;Chiranjeevi;Dussehra;Vijayadashami;Telugu;cinema theater;Box office;CinemaMon, 04 Sep 2023 09:47:17 GMTమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మొదటగా ఆచార్య మూవీ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాగా ... ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లేకపోతే గాడ్ ఫాదర్ సినిమా పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. సత్య దేవ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... సునీల్ , దివి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన విజయం సాధించినటువంటి లూసీఫర్ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథలో ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులను చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దానితో ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా బుల్లి తెరపై కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 3 సార్లు బుల్లి తెరపై ప్రసారం అయింది. అందులో భాగంగా మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 7.69 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకోగా ... 2 వ సారి ప్రసారం అయినప్పుడు 4.41 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. 3 వ సారి ప్రసారం అయినప్పుడు 4.19 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు 3 సార్లు కూడా బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>