Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramykrishna950fca62-02a1-4ba6-a72d-a4ffc3712e1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramykrishna950fca62-02a1-4ba6-a72d-a4ffc3712e1f-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి అటు అభిమానులందరూ కూడా తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది సోషల్ మీడియాలో తెగ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా రమ్యకృష్ణ కృష్ణవంశీ గురించి ఏదో ఒక విషయం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇక ఇప్పుడు సీనియర్ నటిగా కొనసాగుతున్న రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా హవా నడిపించిRamykrishna{#}krishna vamshi;ramya krishnan;prema;Heroine;Love;Hero;marriage;krishna;Director;Industry;Newsఆ హీరోయిన్ తో ఎఫైర్ వల్లే.. రమ్యకృష్ణ, కృష్ణవంశీకి విడాకులు ఇవ్వాలనుకుందా?ఆ హీరోయిన్ తో ఎఫైర్ వల్లే.. రమ్యకృష్ణ, కృష్ణవంశీకి విడాకులు ఇవ్వాలనుకుందా?Ramykrishna{#}krishna vamshi;ramya krishnan;prema;Heroine;Love;Hero;marriage;krishna;Director;Industry;NewsMon, 04 Sep 2023 07:50:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి అటు అభిమానులందరూ కూడా తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది సోషల్ మీడియాలో తెగ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా రమ్యకృష్ణ కృష్ణవంశీ గురించి ఏదో ఒక విషయం వార్తల్లో హాట్ టాపిక్ గా  మారిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇక ఇప్పుడు సీనియర్ నటిగా కొనసాగుతున్న రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా హవా నడిపించిన క్రిష్ణవంశి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్లి వరకు వెళ్ళింది.


 అయితే వీరి మధ్య ప్రేమ చిగురించడం కూడా కాస్త విచిత్రంగా జరిగింది అని చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ సినిమాలోని పాట రమ్యకృష్ణకు తెగ నచ్చేసింది. ఆ పాట ద్వారా డైరెక్టర్ ఎవరు అని తెలుసుకొని చివరికి కృష్ణవంశీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది రమ్యకృష్ణ. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేసి బిజీ బిజీగానే గడిపింది. అయితే ఒక కొడుకు పుట్టాక కొన్ని రోజులు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా అవకాశాలు అందుకుంటుంది. అయితే గతంలో రమ్యకృష్ణ కృష్ణవంశీకి విడాకులు కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి.


 దీంతో  విడాకుల వరకు వెళ్ళింది అంటే వీరి మధ్య అసలు గొడవ ఏంటి.. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య గొడవలు రావడానికి ఒక స్టార్ హీరోయిన్ కారణమట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం నిర్మతగా కొనసాగుతున్న చార్మి. గతంలో ఛార్మి, కృష్ణ వంశీ మధ్య ఏదో నడుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై తరచు రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య గొడవ జరగేదట. రమ్యకృష్ణ విసిగిపోయి విడాకులు తీసుకునేందుకు  సిద్ధమైందట. ఇండస్ట్రీ పెద్దలు  కలగజేసుకోవడంతో ఇక గొడవలు సద్దుమణికి మళ్లీ కలిసి ఉండడానికి వీరిద్దరూ నిర్ణయించుకున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>