Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleea8f7c9b-6b73-47f6-b9a0-837c5ca3a814-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleea8f7c9b-6b73-47f6-b9a0-837c5ca3a814-415x250-IndiaHerald.jpgబుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు.అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది.షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండsocialstars lifestyle{#}Dubai;you tube;Telugu;Bigboss;Journeyఅవకాశాల కోసం డోస్ పెంచిన బ్యూటీ....!!అవకాశాల కోసం డోస్ పెంచిన బ్యూటీ....!!socialstars lifestyle{#}Dubai;you tube;Telugu;Bigboss;JourneyMon, 04 Sep 2023 19:20:00 GMTబుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు.అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది.షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది.

సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది. అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. ఇనయా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ఫ్యాన్స్ కి తెలియజెయ్యాలనే ఉదేశ్యంతో తన ప్రతి అప్డేట్ ని షేర్ చేస్తూ ఉంటుంది.గత కొన్ని రోజులుగా ఇనయ అందాల ఆరబోత శృతిమించిందనే చెప్పాలి. హాట్ షో కి తగ్గేదేలే అంటున్న ఇనయా.. దుబాయ్ లోని అబుదాబికి వెళ్లింది. అక్కడ ఒక హోటల్ లో ఉన్న ఇనయా..పొట్టి డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయి. ఈ మధ్య బాగా ట్రావెలింగ్ చేస్తూ వ్లాగ్స్, ఫోటోషూట్స్ తో బిజీగా ఉన్న ఇనయా.. రోజు రోజుకి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>