HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha100413c-4ef7-4da8-9a45-0e492371619e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha100413c-4ef7-4da8-9a45-0e492371619e-415x250-IndiaHerald.jpgగుండె ఆరోగ్యాన్ని పాడు చేసే కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి తరుణంలో మనలో చాలా మంది కూడా ఎదుర్కొంటున్న సమస్యలల్లో నిద్రలేమి కూడా ఒకటి.ఈ నిద్రలేమి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే వాటిలో నిద్రలేమి ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. దీంతో శరీరానికి తగినంత విశ్రాంతి లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో కూడా గుండె పోటు వచ్చే అవకాశంhealth{#}Heart;Manamగుండె ఆరోగ్యాన్ని పాడు చేసే సమస్యలు ఇవే?గుండె ఆరోగ్యాన్ని పాడు చేసే సమస్యలు ఇవే?health{#}Heart;ManamMon, 04 Sep 2023 15:31:00 GMTగుండె ఆరోగ్యాన్ని పాడు చేసే  కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి తరుణంలో మనలో చాలా మంది కూడా ఎదుర్కొంటున్న  సమస్యలల్లో నిద్రలేమి కూడా ఒకటి.ఈ నిద్రలేమి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే వాటిలో నిద్రలేమి ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. దీంతో శరీరానికి తగినంత విశ్రాంతి లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలల్లో ఉండే హార్మోన్లలల్లో ఈస్ట్రోజన్ కూడా ఒకటి. ఇది ధమనులల్లో రక్తసరఫరా సక్రమంగా జరగడంలో సహాయపడుతుంది.  మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో ఈస్ట్రోజన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ధమనులు గట్టి పడి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే మన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.మన దంతాలల్లో, చిగుళ్లల్లో ఉండే బ్యాక్టీరియాలు రక్తం ద్వారా ప్రవహించి గుండెకు చేరుతాయి. ఈ బ్యాక్టీరియాలు గుండె కణజాలాన్ని ఇంకా కండరాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే మనం మన నోటి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించుకుంటూ ఉండాలి.


ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటి సమస్యల కారణంగా అధిక రక్తపోటుతో పాటు రక్తం గడ్డకట్టడం ఇంకా హౄదయ స్పందనలల్లో మార్పులు రావడం జరుగుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే నేటి తరుణంలో చాలా మంది రాత్రి వేళళ్లో పని చేస్తున్నారు. నైట్ షిప్ట్ లు ఇంకా మారిన మన జీవన విధానం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి నైట్ షిప్ట్ లల్లో పని చేసే వారు తరచూ గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.ఇంకా అలాగే ట్రాఫిక్ జామ్ ల వల్ల కూడా గుండెపోటు వచ్చే అకవాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి, వాహనాల ధ్వనులు ఇంకా గంటల కొద్ది ట్రాపిక్ లో చిక్కుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు విలీనైంత ప్రశాంతంగా ఉండాలి.మనకు నచ్చిన సంగీతాన్ని, పాటలను వినాలి. ఈ విదంగా మనం ప్రతి రోజూ చేసే పనులు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వీలైనంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, చక్కటి ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>