TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/realme-gt5cd91d214-5f66-4df1-856e-373ab7f27482-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/realme-gt5cd91d214-5f66-4df1-856e-373ab7f27482-415x250-IndiaHerald.jpgప్రముఖ దిగ్గజా బ్రాండెడ్ మొబైల్స్ లో ఒకటైన రియల్ మీ మొబైల్ GT5-5G స్మార్ట్ మొబైల్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 ప్రాసెస్ తో పనిచేస్తుంది.. ఈ మొబైల్ 24 జిబి ర్యామ్ తో లభిస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైజ్ గా 24 GB తో పనిచేస్తున్న స్మార్ట్ మొబైల్స్ కేవలం రెండు మాత్రమే ఉన్నాయట.. అందులో ఈ రియల్మీ GT -5G కూడా ఒకటి.. ఇటి వలె స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన తొలి సేల్ ని సైతం ప్రకటించగా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు గంటలలోనే ఏకంగా 30 వేలకు పైగా మొబైల్స్ అమ్ముడుపోవడం గమనార్హం.REALME GT5{#}MP;Smart phone;september;Sonyబుల్లి పిట్ట:2గంటలలోనే 30 వేల మొబైల్ సేల్.. ఈ స్మార్ట్ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే..?బుల్లి పిట్ట:2గంటలలోనే 30 వేల మొబైల్ సేల్.. ఈ స్మార్ట్ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే..?REALME GT5{#}MP;Smart phone;september;SonyMon, 04 Sep 2023 13:03:00 GMTప్రముఖ దిగ్గజా బ్రాండెడ్ మొబైల్స్ లో ఒకటైన రియల్ మీ మొబైల్ GT5-5G స్మార్ట్ మొబైల్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 ప్రాసెస్ తో పనిచేస్తుంది.. ఈ మొబైల్ 24 జిబి ర్యామ్ తో లభిస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైజ్ గా 24 GB తో పనిచేస్తున్న స్మార్ట్ మొబైల్స్ కేవలం రెండు మాత్రమే ఉన్నాయట.. అందులో ఈ రియల్మీ GT -5G కూడా ఒకటి.. ఇటి వలె స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన తొలి సేల్ ని సైతం ప్రకటించగా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు గంటలలోనే ఏకంగా 30 వేలకు పైగా మొబైల్స్ అమ్ముడుపోవడం గమనార్హం.


REALMI GT 5-5G మొబైల్ ధర విషయానికి వస్తే..12GB+256 స్టోరీస్ మెమొరీ గల మొబైల్ ధర రూ.35,000 వేలు కాగా..24GB+1TB కెపాసిటీ కలిగిన మొబైల్ ధర రూ.43,000 రూపాయలు పలు రకాల మోడల్స్ బట్టి ధరలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..6.74 అంగుళాలతో కూడిన ఓ ఎల్ ఈ డి డిస్ప్లే కలదు.. ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 mp ప్రైమరీ కెమెరాలు అందిస్తుంది.


సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తుంది.. బ్యాటరీ విషయానికి వస్తే..4600AMH బ్యాటరీ తో పాటు 240 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంతటి పాస్టర్ కలిగిన ఛార్జింగ్ ఇదే మొదటిసారి కలిగిన మొబైల్ అని చెప్పవచ్చు.. సెప్టెంబర్ రెండవ తేదీన లాంచ్ కావడం జరిగింది ఈ మొబైల్. స్నాప్ డ్రాగన్ 8th  జనరేషన్ తో ఈ మొబైల్ ఉన్నది. ఈ రియల్ మీ మొబైల్ కెమెరాలను సోనీ బ్రాండెడ్ కలిగిన లెన్స్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>