MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth7c128b72-ae11-4bd7-b6c2-80a975613b4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth7c128b72-ae11-4bd7-b6c2-80a975613b4e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చాలా కాలం తర్వాత రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.ఈ మూవీలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు సూపర్ స్టార్ రజినీకాంత్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ఇంకా తమిళ్ భాషల్లో విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ఇప్పటికీ కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 700 కోట్ల RAJINIKANTH{#}Mohanlal;dileep;dilip;tamannaah bhatia;king;Blockbuster hit;Music;King;Joseph Vijay;Darsakudu;Rajani kanth;Traffic police;Kollywood;september;producer;Producer;Success;Tamil;Director;Hero;News;Cinemaమళ్ళీ కోలీవుడ్ కింగ్ గా రజినీని?మళ్ళీ కోలీవుడ్ కింగ్ గా రజినీని?RAJINIKANTH{#}Mohanlal;dileep;dilip;tamannaah bhatia;king;Blockbuster hit;Music;King;Joseph Vijay;Darsakudu;Rajani kanth;Traffic police;Kollywood;september;producer;Producer;Success;Tamil;Director;Hero;News;CinemaMon, 04 Sep 2023 18:10:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చాలా కాలం తర్వాత రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.ఈ మూవీలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు సూపర్ స్టార్ రజినీకాంత్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ఇంకా తమిళ్ భాషల్లో విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ఇప్పటికీ కూడా భారీ కలెక్షన్స్  వస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 700 కోట్ల దాకా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ మూవీకి అనిరుద్ అందించిన సంగీతం అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. జైలర్ సినిమా పైరసీ కి గురైన విషయం తెలిసిందే.. థియేటర్స్ లో రన్ అవుతుండగానే హెచ్ డీ ప్రింట్ తో పలు వెబ్ సైట్స్ లో ఈ మూవీ పైరసీకి గురైంది.దాంతో ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 7న జైలర్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇక జైలర్ మూవీ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా 200కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం తెలుస్తోంది.


మాములుగా రజినికాంత్ ఈ మూవీ కోసం రూ. 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాత అదనంగా మరో రూ. 100 కోట్లు ఇచ్చారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.ఇక జైలర్ టీమ్ లో మిగిలిన వారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అని కూడా చర్చ నడుస్తుంది. నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే డైరెక్టర్ కి కాస్ట్లీ కార్లుగిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇంకా అలాగే అనిరుద్ రూ. 30 కోట్లు, స్పెషల్ రోల్ లో కనిపించిన తమన్నా అయితే ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇక ఈ మూవీలో అతిథి పాత్రల్లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఎంత తీసుకున్నారో క్లారిటీ లేదు. ఆ విషయం ఇంకా తెలియాల్సి ఉంది.మొత్తానికి అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోస్ వచ్చాక రజినీకాంత్ కోలీవుడ్ నెంబర్ వన్ హీరో రేసు నుంచి వెనకబడ్డాడు. కానీ జైలర్ సినిమా రజినీకాంత్ ని మళ్ళీ కోలీవుడ్ కి కింగ్ గా మార్చింది. అజిత్, విజయ్ సినిమాలు కలలో కూడా టచ్ చేయని 700 కోట్ల మార్క్ కి సూపర్ స్టార్ జైలర్ చేరువైంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>