Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3395589b-edfd-4512-8d3d-1d4452104c78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3395589b-edfd-4512-8d3d-1d4452104c78-415x250-IndiaHerald.jpgనాగచైతన్య, సమంత.. వీరిద్దరి పేరు వార్తల్లో వినిపించుని రోజంటూ లేదు అనడంలో సందేహం లేదు. ఏం మాయ చేసావే సినిమాలో జోడిగా నటించిన ఈ జంట.. రియల్ లైఫ్ లో కూడా జోడి అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు చివరికి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో చివరికి విడాకులు తీసుకొని వేరుపడ్డారు. వీరి విడాకుల అంశం టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం షాక్ కి గురి చేసింది. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఇంTollywood{#}Venu Thottempudi;ye maya chesave;Naga Chaitanya;kushi;Kushi;Samantha;Devarakonda;Tollywood;marriage;Cinemaఖుషి సినిమాలో ఆ దోషం నిజమేనా.. అందుకే చై, సామ్ విడిపోయారా?ఖుషి సినిమాలో ఆ దోషం నిజమేనా.. అందుకే చై, సామ్ విడిపోయారా?Tollywood{#}Venu Thottempudi;ye maya chesave;Naga Chaitanya;kushi;Kushi;Samantha;Devarakonda;Tollywood;marriage;CinemaMon, 04 Sep 2023 07:40:00 GMTనాగచైతన్య, సమంత.. వీరిద్దరి పేరు వార్తల్లో  వినిపించుని రోజంటూ లేదు అనడంలో సందేహం లేదు. ఏం మాయ చేసావే సినిమాలో జోడిగా నటించిన ఈ జంట.. రియల్ లైఫ్ లో కూడా జోడి అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు చివరికి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో చివరికి విడాకులు తీసుకొని వేరుపడ్డారు. వీరి విడాకుల అంశం టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం షాక్ కి గురి చేసింది.


 ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఇందుకే విడాకులు తీసుకున్నారు అంటూ ఏదో ఒక వార్త తెరమీదికి వస్తూనే ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే సమంత నటించిన ఖుషి సినిమా విడుదలవడం.. ఈ సినిమా సూపర్ హిట్ అవడం జరిగింది. సినిమా తర్వాత ఇక సమంత, నాగచైతన్య విడాకుల గురించి మరో విషయం తెరమీదకి వచ్చింది. సినిమాలో చూపించినట్లుగానే సమంత నాగచైతన్య జాతకాలు కలవకపోవడంతోనే విడిపోయారు అంటూ ఒక న్యూస్ తెర మీదికి వచ్చింది. ఖుషి సినిమాలో సమంత విజయ్ దేవరకొండ మధ్య నాడీ కూడా దోషం ఉంది అంటూ సమంత తండ్రి చెబుతాడు.


 అయితే ఈ దోషం పోవడానికి హోమం చేయాలని చెబుతాడు. ఒకవేళ అలా చేయకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు మాత్రమే జరుగుతాయని.. పిల్లలు కూడా పుట్టరు అంటూ సంచలన విషయాలు చెబుతాడు. తర్వాత నిజంగానే ఇలాగే జరుగుతుంది. అయితే ఇది రీల్ కాదని రియల్ లైఫ్ లోనే అంశం అంటూ కొంతమంది అనుకుంటున్నారు. సమంత, నాగచైతన్య జాతకాలలో ఇలాంటి దోషమే ఉందని అందుకే గొడవలు వచ్చాయని.. పిల్లలు కూడా పుట్టలేదని చివరికి పెళ్లిపెటాకులు  అయిందని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే వీరి పెళ్లికి ముందే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా వీరి జాతకంలో దోషం ఉందని.. విడాకులు తీసుకుంటారు అని చెప్పినా వీళ్లు పెళ్లి చేసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>