MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode90fd8c1-ec58-4f3f-a091-63005c47fc02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode90fd8c1-ec58-4f3f-a091-63005c47fc02-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా స్కంద. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని కూడా ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే డైరెక్టర్ బోయపాటి ముందుగా స్కందా సినిమా స్టోరీని మరొక టాలీవుడ్ స్టార్ హీరోకి వినిపించినట్లుగా తెలుస్తోంది .అయితే బోయపాటి ఆ స్టార్ హీరోని ఊహించుకుంటూ ఈ స్టోరీని రాసుకున్నాడు అన్న సమాచారం సైతం వినపడుతోంది. ఇక tollywood{#}Balakrishna;boyapati srinu;mahesh babu;ram pothineni;thaman s;Srinivasaa Chitturi;silver screen;Mass;Mister;Tollywood;media;Rajani kanth;Heroine;september;India;Director;Hero;BEAUTY;News;Cinema;Eventబోయపాటి స్కంద మూవీ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!?బోయపాటి స్కంద మూవీ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!?tollywood{#}Balakrishna;boyapati srinu;mahesh babu;ram pothineni;thaman s;Srinivasaa Chitturi;silver screen;Mass;Mister;Tollywood;media;Rajani kanth;Heroine;september;India;Director;Hero;BEAUTY;News;Cinema;EventMon, 04 Sep 2023 18:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా స్కంద. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని కూడా ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే డైరెక్టర్ బోయపాటి ముందుగా స్కందా సినిమా స్టోరీని మరొక టాలీవుడ్ స్టార్ హీరోకి వినిపించినట్లుగా తెలుస్తోంది .అయితే బోయపాటి ఆ స్టార్ హీరోని ఊహించుకుంటూ ఈ స్టోరీని రాసుకున్నాడు అన్న సమాచారం సైతం వినపడుతోంది.

 ఇక ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అని అనుకుంటున్నారా అది మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఈ కంప్లీట్ స్టోరీ నీ మహేష్ బాబుకి వినిపించారు అని.. కానీ ఈ స్టోరీ తనకి అస్సలు సెట్ అవ్వదు అని మహేష్ బాబు బోయపాటికి చెప్పేసాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే రామ్ కి స్టొరీ చెప్పడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారు అని అంటున్నారు. స్కంద సినిమా రామ్ కి ఎటువంటి హిట్ ఇస్తుందో చూడాలి. ఇటీవల ప్రీ రిలీజ్  ఈవెంట్ ని కూడా సక్సెస్ఫుల్గా జరుపుకున్నారు చిత్రబంధం. కాగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా బాలకృష్ణ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నవి.

ఆఖండ వంటి బ్లాక్ మిస్టర్ విజయం తర్వాత బోయపాటి నుండి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సేమాపై నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పైన శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ఇక ఈ వార్త విన్న తర్వాత ఈ స్టోరీ రామ్ పోతినేని కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొందరు అనవసరంగా మహేష్ బాబు ఈ స్టోరీ మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>