MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-glimpses-impress-pawan-kalyans-stylish-new-lookd7ff70ca-4572-4f0d-ac53-b80e397408d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-glimpses-impress-pawan-kalyans-stylish-new-lookd7ff70ca-4572-4f0d-ac53-b80e397408d5-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంత మంచి స్నేహం ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జల్సా , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి అనే మూడు మూవీ లు రూపొందాయి. ఇందులో అజ్ఞాతవాసి మూవీ ని విరహాయిస్తే మిగతా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా పవన్ ఎక్కువ శాతం త్రివిక్రమ్ సూచించిన మూవీ లలోనే నటిస్తూ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పవన్ "అజ్ఞాతవాసి" సినిమా తరpawan{#}Agnyaathavaasi;Attharintiki Daredi;Nayak;Hero;sujeeth;jalsa;kalyan;News;Box office;trivikram srinivas;Cinema"ఓజి" మూవీ టీజర్ను చూసిన త్రివిక్రమ్... సుజిత్ కి ఏం సలహాలు ఇచ్చాడో తెలుసా..?"ఓజి" మూవీ టీజర్ను చూసిన త్రివిక్రమ్... సుజిత్ కి ఏం సలహాలు ఇచ్చాడో తెలుసా..?pawan{#}Agnyaathavaasi;Attharintiki Daredi;Nayak;Hero;sujeeth;jalsa;kalyan;News;Box office;trivikram srinivas;CinemaMon, 04 Sep 2023 09:38:25 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంత మంచి స్నేహం ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జల్సా , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి అనే మూడు మూవీ లు రూపొందాయి. ఇందులో అజ్ఞాతవాసి మూవీ ని విరహాయిస్తే మిగతా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా పవన్ ఎక్కువ శాతం త్రివిక్రమ్ సూచించిన మూవీ లలోనే నటిస్తూ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే పవన్ "అజ్ఞాతవాసి" సినిమా తర్వాత నటించిన భీమ్లా నాయక్ మూవీ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ను అందించగా ... తాజాగా విడుదల అయిన బ్రో సినిమాకు కూడా స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇక పవన్ కు సంబంధించిన సినిమా విషయంలో ఈయన అనేక సలహాలు సూచనలను కూడా ఇస్తూ ఉంటాడు అని ఓ టాక్ నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ , సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను చూసిన త్రివిక్రమ్ , సుజిత్ కు కొన్ని సలహాలు ఇచ్చాడట. తాజాగా త్రివిక్రమ్ , సుజిత్ తో "ఓజి" మూవీ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. సినిమాను కూడా ఇదే రేంజ్ లో తియ్యి ... పవన్ ఫ్యాన్స్ తో పాటు మామూలు జనాలు కూడా ఈ సినిమా చూసి బ్లాక్ బాస్టర్ అని ఫస్ట్ డేనే చెప్పేయాలి ఆ రేంజ్ లో ఈ సినిమాను నువ్వు తెరకెక్కించు అని చెప్పాడట. అలాగే ఈ సినిమా విషయంలో నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను వెంటనే అడుగు నేను సహాయం చేస్తాను అని చెప్పాడట.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్... వెంకట్ కాంబో మూవీ గ్రాఫిక్స్ పనులకు సంబంధించిన క్రేజీ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>