MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘జైలర్’ సూపర్ సక్సస్ తరువాత రాజానీకాంత్ తో సమానంగా కమెడియన్ యోగి బాబు గురించి కూడ మీడియా వార్తలు రాస్తోంది. ఈమధ్య చెన్నైలో జరిగిన షారూఖ్ ఖాన్ ‘జవాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వేలాది మంది సినిమా అభిమానులు షారూఖ్ ఖాన్ పై మ్యానియా చూపించకుండా ఆమూవీ ఫంక్షన్ కు వచ్చిన యోగి బాబు ను చూడగానే ఈలలు చప్పట్లతో యోగి బాబును అభినందిస్తూ ఉంటే అతడి పట్ల తమిళ ప్రజలు చూపెడుతున్న అభిమానానికి షాక్ అయిన షారూఖ్ ఖాన్ కూడ లేచి నుంచుని యోగి బాబును అభినందించడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. షారూఖ్ నటిస్sharukh khan{#}CBN;vennela kishore;yogi;yogi babu;bollywood;Tollywood;Cinema;Telugu;Kollywood;media;Tamil;Event;Industry;Director;Comedy;Comedian;News;Darsakuduయోగి బాబు మ్యానియాలో టాలీవుడ్ !యోగి బాబు మ్యానియాలో టాలీవుడ్ !sharukh khan{#}CBN;vennela kishore;yogi;yogi babu;bollywood;Tollywood;Cinema;Telugu;Kollywood;media;Tamil;Event;Industry;Director;Comedy;Comedian;News;DarsakuduMon, 04 Sep 2023 13:44:51 GMT‘జైలర్’ సూపర్ సక్సస్ తరువాత రాజానీకాంత్ తో సమానంగా కమెడియన్ యోగి బాబు గురించి కూడ మీడియా వార్తలు రాస్తోంది. ఈమధ్య చెన్నైలో జరిగిన షారూఖ్ ఖాన్ ‘జవాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వేలాది మంది సినిమా అభిమానులు షారూఖ్ ఖాన్ పై మ్యానియా చూపించకుండా ఆమూవీ ఫంక్షన్ కు వచ్చిన యోగి బాబు ను చూడగానే ఈలలు చప్పట్లతో యోగి బాబును అభినందిస్తూ ఉంటే అతడి పట్ల తమిళ ప్రజలు చూపెడుతున్న అభిమానానికి షాక్ అయిన షారూఖ్ ఖాన్ కూడ లేచి నుంచుని యోగి బాబును అభినందించడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.



షారూఖ్ నటిస్తున్న ‘జవాన్’ మూవీలో యోగి బాబుకు ఆమూవీ దర్శకుడు అట్లీ ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసినటట్లు తెలుస్తోంది. ఈమూవీ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే బాలీవుడ్ లో కూడ యోగి బాబు మ్యానియా హడావిడి చేసే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ నుండి తెలుగులోకి డబ్ అవుతున్న అనేక తమిళ సినిమాలలో యోగి బాబు చేసిన కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.



ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి వెన్నెల కిషోర్ జబర్దస్త్ కామెడియన్స్ కామెడీ ట్రాక్ తప్ప కొత్త కామెడియన్స్ తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. దీనితో యోగి బాబు కామెడీని తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ చేయడానికి యోగి బాబును తాము తీయబోతున్న మీడియం రేంజ్ సినిమాలలో అతడికి ఒక పాత్రను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు దర్శకులకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇప్పటివరకు దక్షిణాది సినిమా రంగానికి సంబంధించన కమెడియన్స్ ను బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ గుర్తించిన సందర్భాలు చాల తక్కువ అయితే ఇప్పుడు ‘జవాన్’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే యోగి బాబు పేరు బాలీవుడ్ లో కూడ మారుమ్రోగిపోవడం ఖాయం..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>