Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasa3885564-9b84-4943-b392-9bc865c9b498-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasa3885564-9b84-4943-b392-9bc865c9b498-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో.. కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలకు సైతం చేదు అనుభవాలు తప్పవు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతటి స్టార్ హీరో అయినా సరే ఇక హిట్టు ఫ్లాప్ లతోనే కెరియర్ను కొనసాగిస్తూ ఉంటాడు. ఇక కొన్ని కొన్ని సార్లు నచ్చని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక సూపర్ హిట్ అవుతుంది అని నమ్మకం పెట్టుకున్న సినిమాలు.. కొన్నిసార్లు ప్లాప్ అయితే.. ఈ సినిమా తప్పకుండా ప్లాప్ అవుతుంది అని రిజెక్ట్ చేసిన సినిమాలు మరో హీరో చేసి హిట్టు కొట్టడం ఎన్నోసార్లు ఇండస్ట్రీలో జరిగింది. ఇలా ఒకPrabhas{#}rakul preet singh;surender reddy;Ram Charan Teja;raja;Darsakudu;Hero;Prabhas;Industry;Telugu;News;Pawan Kalyan;Tamil;Director;Cinema;Indiaప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో.. చరణ్ సూపర్ హిట్ కొట్టాడట తెలుసా?ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో.. చరణ్ సూపర్ హిట్ కొట్టాడట తెలుసా?Prabhas{#}rakul preet singh;surender reddy;Ram Charan Teja;raja;Darsakudu;Hero;Prabhas;Industry;Telugu;News;Pawan Kalyan;Tamil;Director;Cinema;IndiaMon, 04 Sep 2023 12:30:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో.. కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలకు సైతం చేదు అనుభవాలు తప్పవు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతటి స్టార్ హీరో అయినా సరే ఇక హిట్టు ఫ్లాప్ లతోనే కెరియర్ను కొనసాగిస్తూ ఉంటాడు. ఇక కొన్ని కొన్ని సార్లు నచ్చని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక సూపర్ హిట్ అవుతుంది అని నమ్మకం పెట్టుకున్న సినిమాలు.. కొన్నిసార్లు ప్లాప్ అయితే.. ఈ సినిమా తప్పకుండా ప్లాప్ అవుతుంది అని రిజెక్ట్ చేసిన సినిమాలు మరో హీరో చేసి హిట్టు కొట్టడం ఎన్నోసార్లు ఇండస్ట్రీలో జరిగింది.


 ఇలా ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు కొట్టాడు అన్నదానికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అచ్చం ఇలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఒక కథను చేసి అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ కొట్టాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ చేతినిందా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న అన్నీ కూడా వరల్డ్ వైడ్ గా బజ్ క్రియేట్ చేసుకున్న సినిమాలే కావడం గమనార్హం.


 అయితే గతంలో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాను రామ్ చరణ్ చేశాడట. ఆ సినిమా ఏదో కాదు ధ్రువ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తరసన రకుల్ ప్రీతిసింగ్ నటించింది. 2015 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన తమిళ సూపర్ హిట్ తనివరువన్ చిత్రానికి ఇది తెలుగు రిమేక్. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లి చిత్రాలతో వరుస ప్లాపులతో సతమతమవుతున్న  రామ్ చరణ్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.  అయితే ముందుగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను ప్రభాస్తో తీయాలని అనుకున్నాడట. కథ కూడా వినిపించాడట. కానీ ప్రభాస్ సున్నితంగా కథను తిరస్కరించాడట. చివరికి దర్శకుడు రామ్ చరణ్ ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>