MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijays-medical-test-going-on-what-happened0fbf339f-badc-4f85-a7cf-13a324be8741-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijays-medical-test-going-on-what-happened0fbf339f-badc-4f85-a7cf-13a324be8741-415x250-IndiaHerald.jpgదళపతి విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో వారిసు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే పవర్ ప్యాకెట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీ లో చాలా సంవత్సరాల తర్వాత విజయ్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినvijay{#}Good news;Good Newwz;Avatar;Graphics;Lokesh;Trisha Krishnan;Lokesh Kanagaraj;Nijam;October;Joseph Vijay;Varasudu;Music;Kannada;Arjun;Box office;Hindi;Cinema;Telugu;India;Tamilవిజయ్... వెంకట్ కాంబో మూవీ గ్రాఫిక్స్ పనులకు సంబంధించిన క్రేజీ న్యూస్..!విజయ్... వెంకట్ కాంబో మూవీ గ్రాఫిక్స్ పనులకు సంబంధించిన క్రేజీ న్యూస్..!vijay{#}Good news;Good Newwz;Avatar;Graphics;Lokesh;Trisha Krishnan;Lokesh Kanagaraj;Nijam;October;Joseph Vijay;Varasudu;Music;Kannada;Arjun;Box office;Hindi;Cinema;Telugu;India;TamilMon, 04 Sep 2023 11:38:00 GMTదళపతి విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో వారిసు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే పవర్ ప్యాకెట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. త్రిషమూవీ లో చాలా సంవత్సరాల తర్వాత విజయ్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన తమిళ్  , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అర్జున్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నేలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ తర్వాత విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చి చాలా రోజులు అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా ఉండబోతున్నట్లు అందుకోసం ఈ మూవీ మేకర్స్ అవతార్ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన సంస్థ తో ఈ మూవీ గ్రాఫిక్స్ పనులను చేయించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనక నిజం అయితే విజయ్ అభిమానులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>