MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf967b6ec-b95d-4a87-9361-cf4eb282760c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf967b6ec-b95d-4a87-9361-cf4eb282760c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న ఈమె టాలీవుడ్ లోనే కాకుండా నార్త్ లో సైతం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది ఈ అందాల తార. ఇక ఇటీవల బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ టు జీ కర్ధా వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. అలాగే గత నెలలో తమన్నా నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. ఇక tollywood{#}Vijay Varma;tamannaah bhatia;marriage;Joseph Vijay;Nijam;Lust Stories;Athadu;Chakram;Tollywood;BEAUTY;bollywood;Love;News;Cinemaపెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. షాక్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ..!?పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. షాక్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ..!?tollywood{#}Vijay Varma;tamannaah bhatia;marriage;Joseph Vijay;Nijam;Lust Stories;Athadu;Chakram;Tollywood;BEAUTY;bollywood;Love;News;CinemaMon, 04 Sep 2023 18:40:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న ఈమె టాలీవుడ్ లోనే కాకుండా నార్త్ లో సైతం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది ఈ అందాల తార. ఇక ఇటీవల బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ టు జీ కర్ధా వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. అలాగే గత నెలలో తమన్నా నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి.

ఇక అందులో భోళాశంకర్ సినిమా ఒకటి కాగా మరొకటి జైలర్ సినిమా వీటిలో జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమల సంగతి పక్కన పెడితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే . లస్ట్ స్టోరీస్ లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను విజయ్ వర్మ మరియు తమన్న ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అలా లవ్ ఎఫైర్ వార్తలు రావడం మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ తమ ప్రేమని కన్ఫామ్ చేశారు. దాంతోపాటు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు . అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి మారుతీస్ కి వెళ్లారు. ఇక అప్పుడే వీరిద్దరికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడింది. అయితే అదేంటంటే విజయ్ వర్మను తమన్నా పెళ్లి చేసుకోదు అని అంటున్నారు. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించిన కూడా తనకు ఆ ఉద్దేశం లేదు అంటూ వెల్లడించేది. అయితే లస్ట్ స్టోరీస్ టు సెట్స్ లో విజయ్తో ప్రేమలో పడ్డాను అని అతడు అన్ని విధాలా తనకు రక్షణగా ఉంటాడు అన్న నమ్మకం వచ్చింది అని అందుకే తనని ఇష్టపడుతున్నాను అంటూ వెల్లడించింది తమన్నా..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>