MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf461391f-6972-4ea9-9a76-09e070d0bc29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf461391f-6972-4ea9-9a76-09e070d0bc29-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను విడుraviteja{#}Ravi;ravi teja;abhishek;Posters;Karthik;October;Kannada;Heroine;Kumaar;India;Hindi;Beautiful;Hero;Tamil;vamsi;Yuva;Telugu;Makar Sakranti;Akkineni Nageswara Rao;Darsakudu;Director;Cinemaఈరోజు ఆ సమయానికి టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల..!ఈరోజు ఆ సమయానికి టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల..!raviteja{#}Ravi;ravi teja;abhishek;Posters;Karthik;October;Kannada;Heroine;Kumaar;India;Hindi;Beautiful;Hero;Tamil;vamsi;Yuva;Telugu;Makar Sakranti;Akkineni Nageswara Rao;Darsakudu;Director;CinemaMon, 04 Sep 2023 09:30:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేశారు.

దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "ఏక్ దమ్ ఏక్ దమ్" అంటూ సాగే పాటను మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "ఏక్ దమ్ ఏక్ దమ్" సాగే పాట యొక్క సాంగ్ ప్రోమో ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈయన తన మ్యూజిక్ తో ఈ సినిమాకు ఏ రేంజ్ క్రేజ్ ను తీసుకువస్తాడో చూడాలి. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఈగల్ అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>