MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondab8cd4ca4-6d6d-48f0-afe3-d5a11ff33acd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondab8cd4ca4-6d6d-48f0-afe3-d5a11ff33acd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో దేవర కొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.మజిలీ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ మూవీలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, సమంత కెమిస్ట్రీ అయితే ప్రేక్షకులను ఫిదా చేసింది.అలాగే ఈ సినిమాకి ప్రధాన బలం ఖచ్చితంగా సంగీతమనే చెప్పాలి. ఈ పాటలు ఇప్పటికే యూ ట్యూబ్ లో సూపరVijay Devarakonda{#}Fidaa;siva nirvana;Joseph Vijay;vijay deverakonda;Hero;kushi;Kushi;Samantha;Cinema;Newsమంచి వసూళ్లతో ఖుషి చేస్తున్న ఖుషి?మంచి వసూళ్లతో ఖుషి చేస్తున్న ఖుషి?Vijay Devarakonda{#}Fidaa;siva nirvana;Joseph Vijay;vijay deverakonda;Hero;kushi;Kushi;Samantha;Cinema;NewsMon, 04 Sep 2023 19:34:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో దేవర కొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.మజిలీ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ మూవీలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, సమంత కెమిస్ట్రీ అయితే ప్రేక్షకులను ఫిదా చేసింది.అలాగే ఈ సినిమాకి ప్రధాన బలం ఖచ్చితంగా సంగీతమనే చెప్పాలి. ఈ పాటలు ఇప్పటికే యూ ట్యూబ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.సెప్టెంబర్ 1 వ తేదిన విడుదలైన ఈ సినిమా మొత్తానికి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లైగర్ వంటి రాడ్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన కావడంతో ఖుషి సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలను ఖుషి సినిమా అందుకుందనే చెప్పాలి.


ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది . అలాగే రెండో రోజు కూడా ఈ సినిమా అదే రేంజ్ కలెక్షన్స్ ను సాధించింది. మొత్తానికి మూడో రోజుతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.ఖుషి సినిమా మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ మూవీ మూడు రోజుల్లో మొత్తం 70 కోట్ల రూపాయిల గ్రాస్ ను వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొత్తంగా ఖుషి సినిమా 36.15 కోట్ల నెట్ వసూళ్లతో హిట్ టాక్ తో దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టాలంటే ఖచ్చితంగా మరో 20 కోట్ల పైగా వసూళ్లు రాబట్టాలి. మరి చూడాలి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతుందో లేదో. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా బాగానే వసూళ్లు రాబడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>