Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun06216e5f-68e1-463e-9125-16e499991802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun06216e5f-68e1-463e-9125-16e499991802-415x250-IndiaHerald.jpgవరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి షారుక్ ఖాన్ కొత్త ఊపిరి నింపాడు అన్న విషయం తెలిసిందే. పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు షారుక్ ఖాన్. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్Alluarjun{#}sandeep;Allu Arjun;Blockbuster hit;nayantara;atlee kumar;Jawaan;Kollywood;bollywood;Tollywood;september;India;trivikram srinivas;Tamil;Director;Cinemaషారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?Alluarjun{#}sandeep;Allu Arjun;Blockbuster hit;nayantara;atlee kumar;Jawaan;Kollywood;bollywood;Tollywood;september;India;trivikram srinivas;Tamil;Director;CinemaMon, 04 Sep 2023 11:30:00 GMTవరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి షారుక్ ఖాన్  కొత్త ఊపిరి నింపాడు అన్న విషయం తెలిసిందే. పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు షారుక్ ఖాన్. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పాలి.


 ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతూ ఉంది అని చెప్పాలి. అయితే షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా రిజల్ట్ గురించి అటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడట. అదేంటి షారుక్ సినిమా రిసల్ట్ గురించి అల్లు అర్జున్ ఎదురు చూడటం ఏంటి.. ఆయనకేంటి సంబంధం అనుకుంటున్నారు కదా. అయితే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఇక బన్నీ ఎంచుకునే కథలలో ఎంతో మార్పు కనిపిస్తుంది.


 తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ను కాపాడుకునే విధంగా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత లైన్ ఆఫ్ సెట్ చేసుకుంటున్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నాడు. అదే సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నారట. ఇక కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ కు అట్లీ ఒక కథ చెప్పాడట. ఇక ఇప్పుడు షారుక్ తో తీసిన జవాన్ రిజల్ట్ చూసిన తర్వాత డైరెక్టర్ అట్లీతో  సినిమా చేయాలా వద్దా  నిర్ణయించుకుంటాడట అల్లు అర్జున్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>