Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/liquor5c5bc7dd-5cea-4852-97c2-850232edb3d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/liquor5c5bc7dd-5cea-4852-97c2-850232edb3d6-415x250-IndiaHerald.jpgభార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో దంపతుల మధ్య ఎక్కడ ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఒకరి ఇష్టయిష్టాలను మరొకరు గౌరవిస్తూ ఉండాలి. కానీ చిన్న చిన్న కారణాలతోనే ఏకంగా భార్యాభర్తలు బద్ధ శత్రువులుగా మారిపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఏకంగా మద్యానికLiquor{#}Red chilly powder;Venkatesh;Husband;Medak;police;marriage;News;Wifeభర్త రోజు తాగొస్తున్నాడని.. భార్య చేసిన పనికి అందరూ షాక్?భర్త రోజు తాగొస్తున్నాడని.. భార్య చేసిన పనికి అందరూ షాక్?Liquor{#}Red chilly powder;Venkatesh;Husband;Medak;police;marriage;News;WifeMon, 04 Sep 2023 11:15:00 GMTభార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. కానీ ఇటీవల కాలం లో దంపతుల మధ్య ఎక్కడ ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఒకరి ఇష్టయిష్టాలను మరొకరు గౌరవిస్తూ ఉండాలి. కానీ చిన్న చిన్న కారణాల తోనే ఏకంగా భార్యా భర్తలు బద్ధ శత్రువులుగా మారిపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.


 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి అనడం లో సందేహం లేదు. ఇక్కడ ఏకంగా మద్యానికి బానిస గా మారి పోయిన భర్త తీరుతో విసిగి పోయిన భార్య.. అతనిపై దాడి చేసిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో వెలుగు చూసింది. ఏకంగా తాగి వచ్చిన భర్త ఒంటిపై వేడివేడి నీళ్లు పోసింది  భార్య. అంతేకాదు కళ్ళల్లో కారం కొట్టింది. భార్య పెట్టిన చిత్రహింసలు భరించలేక భర్త చివరికి ప్రాణాలు కోల్పోయాడు.


 ఘనపూర్ కు చెందిన భర్త వెంకటేష్ రోజు మద్యం తాగి వచ్చేవాడు. ఇక భార్యను సూటిపోటి మాటలతో హింసిస్తూ కొట్టేవాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరులో మార్పు రాలేదు. దీంతో ఇక భార్య విజయ కూడా భర్త తీరుతో విసిగిపోయింది. ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి తాగి వచ్చిన భర్తను తాళ్లతో బంధించి.. కళ్ళల్లో కారం చల్లి ఓంటిపై వేడి నీళ్లు పోసి చిత్రహింసలు పెట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంకటేష్ ను ఆసుపత్రికితరలించగా.. తీవ్రగాయలతో అతను ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య విజయను  అరెస్టు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>