Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumrab42129cf-b9fb-4a68-a2e1-aaa805f78af3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumrab42129cf-b9fb-4a68-a2e1-aaa805f78af3-415x250-IndiaHerald.jpgక్రికెట్ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్న ఆసియా కప్ ప్రారంభమైంది. ఆగస్టు 30వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో ఎలాంటి రిజల్ట్ లేకుండానే వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్ కి ఇండియాకి చేరో పాయింట్ వచ్చాయి అని చెప్పాలి. అయితే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ గురించి క్రికెట్ లవర్స్ అందరూ కూడా దాదాపు నెల రోజుల నుంచి ఎంతో ఆతBumra{#}Varsham;Cricket;Pakistan;Indiaఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం?ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం?Bumra{#}Varsham;Cricket;Pakistan;IndiaMon, 04 Sep 2023 11:00:00 GMTక్రికెట్ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్న ఆసియా కప్ ప్రారంభమైంది. ఆగస్టు 30వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో ఎలాంటి రిజల్ట్ లేకుండానే వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్ కి ఇండియాకి చేరో పాయింట్ వచ్చాయి అని చెప్పాలి. అయితే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ గురించి క్రికెట్ లవర్స్ అందరూ కూడా దాదాపు నెల రోజుల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


 కానీ తీరా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం మొదటి నుంచే అంతరాయం కలిగిస్తూనే ఉంది. చివరికి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ నిర్వహణ విషయంలో ఎందుకు జాగ్రత్తలు పాటించలేదు అన్న విషయంపై  క్రికెట్ లవర్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్రీలంకలో మ్యాచులు నిర్వహణపై మిశ్రమ స్పందన వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా,  పాకిస్తాన్ మ్యాచ్ కి మాత్రమే కాదు మరికొన్ని మ్యాచ్లకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. అక్కడ గత కొన్ని రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అని చెప్పాలి


 శ్రీలంకలోని కొలంబో, పల్లేకిలే వేదికగా రాబోయే రోజుల్లో జరిగే మ్యాచ్లకు కూడా వర్షపు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకలో మ్యాచ్ నిర్వహిండంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే ఇక వర్షం ఎఫెక్ట్ నేపథ్యంలో అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా వేదికలు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ ఫోర్ ఫేజ్ మ్యాచ్ లు కీలకం కానున్న నేపథ్యంలో కొలంబో, పల్లేకిలే స్టేడియం లో వేదికలపై మరో రెండు రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. మ్యాచ్ లు అన్ని సవ్యంగా సాగే దిశగా ఈ నిర్ణయం ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>