LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/blood-sugar9d83ee14-05ab-475a-97c8-e3beed69e201-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/blood-sugar9d83ee14-05ab-475a-97c8-e3beed69e201-415x250-IndiaHerald.jpgబ్లడ్ షుగర్ ని చాలా ఈజీగా కంట్రోల్ చేయడానికి బ్లడ్ కొన్ని ఆయుర్వేద రెమెడీస్ తెలుసుకుందాం. టైప్-1, టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో ఇంటి నివారణలు బాగా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఔషధాల కంటే ఆయుర్వేద మూలికలు త్రిఫల ఇంకా మెంతి గింజల వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. త్రిఫల ప్యాంక్రియాస్‌ను ఈజీగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఇన్సులిన్‌ను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ త్రిఫలాన్ని ప్రతిరోజూ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని మూడు నెలల్లో ఎప్పటికీ నియంత్రBlood Sugar{#}Ayurveda;Sugar;Manamబ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉండాలంటే..?బ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉండాలంటే..?Blood Sugar{#}Ayurveda;Sugar;ManamMon, 04 Sep 2023 21:07:00 GMTబ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉండాలంటే..?

బ్లడ్ షుగర్ ని చాలా ఈజీగా కంట్రోల్ చేయడానికి బ్లడ్ కొన్ని ఆయుర్వేద రెమెడీస్ తెలుసుకుందాం. టైప్-1, టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో ఇంటి నివారణలు బాగా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఔషధాల కంటే ఆయుర్వేద మూలికలు త్రిఫల ఇంకా మెంతి గింజల వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. త్రిఫల ప్యాంక్రియాస్‌ను ఈజీగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఇన్సులిన్‌ను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ త్రిఫలాన్ని ప్రతిరోజూ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని మూడు నెలల్లో ఎప్పటికీ నియంత్రణలో ఉంచుకోవచ్చు.ఇక మెంతికూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను కూడా ఈజీగా తగ్గిస్తుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ప్రతి రోజూ తీసుకుంటే, రక్తంలో చక్కెరను చాలా సులభంగా నియంత్రించవచ్చు.


అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మధుమేహ రోగులు ఈ ఆయుర్వేద మూలికలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మన రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ఒక టీస్పూన్ త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ పొడిని ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా కూడా నానబెట్టాలి. ఇప్పుడు మరో గ్లాసులో నీళ్లు నింపి అందులో ఒక చెంచా మెంతి గింజలు వేసి రాత్రంతా కూడా మూతపెట్టి ఉంచాలి. ఇక పొద్దున్నే లేవగానే బ్రష్ చేయకుండా మలవిసర్జన చేయకుండా, ముందుగా ఖాళీ కడుపుతో మెంతి గింజల నీరు తాగి, ఆ తర్వాత మెంతి గింజలను నమిలి తినాలి. ఇక ఇప్పుడు దీని తర్వాత, త్రిఫల పొడి కలిపిన నీటిని త్రాగాలి. కొంచెం గ్యాప్ తీసుకుని ఈ రెండు నీళ్లను తాగండి. ఈ రెండు నీళ్లను తాగిన తర్వాత ఒకటిన్నర గంటల దాకా ఏమీ తినకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మీ రక్తంలో చక్కెర రోజంతా అదుపులో ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>