MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyac4278072-1084-44b2-beec-696873de0531-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyac4278072-1084-44b2-beec-696873de0531-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంశలు దక్కడంతో ప్రగ్యా కి తెలుగులో pragya{#}boyapati srinu;Yashasvi Jaiswal;CBN;media;Success;BEAUTY;Heroine;Telugu;Cinemaపొట్టి డ్రెస్లో మరోసారి స్కిన్ షోతో రెచ్చగొడుతున్న ప్రగ్యా జైస్వాల్..!పొట్టి డ్రెస్లో మరోసారి స్కిన్ షోతో రెచ్చగొడుతున్న ప్రగ్యా జైస్వాల్..!pragya{#}boyapati srinu;Yashasvi Jaiswal;CBN;media;Success;BEAUTY;Heroine;Telugu;CinemaMon, 04 Sep 2023 09:30:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంశలు దక్కడంతో ప్రగ్యా కి తెలుగులో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు. కాకపోతే అఖండ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజీ మూవీ అవకాశం మాత్రం దక్కలేదు. 

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కపోవడానికి ప్రధాన కారణం ఈ బ్యూటీ నే అని తెలుస్తుంది. అందుకు అంటే ఆఫర్ వచ్చిన ప్రతి సినిమాను చేస్తే ఏలాంటి గుర్తింపు ఉండదు. నేను చేసే సినిమా కథ చాలా గొప్పగా ఉండాలి ... అందులో నా క్యారెక్టర్ కూడా అంతే గొప్పగా ఉండాలి అనే ఆలోచనతో అనేక కథలను వింటూ రావడంతో ఈ ముద్దు గుమ్మకి క్రేజీ సినిమా అవకాశాలను అందుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముద్దు గుమ్మకు అంత గొప్ప క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>