HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3cf78ee3-4a30-4988-8af5-bdbd7be8fc78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3cf78ee3-4a30-4988-8af5-bdbd7be8fc78-415x250-IndiaHerald.jpgమనం తాగే కొన్ని డ్రింక్స్ మనం ఊహించలేనంత హానీ చేసేవి ఉన్నాయి. ప్రతి రోజూ మన శరీరంలోని ఎముకలను కరిగించి చాలా బలహీనపరుస్తాయి. ఈ డ్రింక్స్ కేవలం మీ ఎముకలకే కాదు.. మీ మొత్తం ఆరోగ్యానికి కూడా హానీ కలిగిస్తాయి.అలాగే ఎముకల బలాన్ని తగ్గిస్తాయి. అధిక మొత్తంలో ఆల్కహాల్, కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్ ఇంకా అధిక చక్కెర స్థాయిలు కలిగిన సోడాలను రోజూ తాగుతున్నట్లయితే.. మీ ఎముకలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆరోగ్యంపై ఖచ్చితంగా తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి.ఇక ఈ డ్రింక్స్ లలో ఉండే మూలకాల వల్ల ఖచ్చితంగా బోలు ఎముకల వhealth{#}Vitamin;Sugar;Calcium;Sodium;Manamఈ డ్రింక్స్ ఎంత ప్రమాదమో తెలుసా?ఈ డ్రింక్స్ ఎంత ప్రమాదమో తెలుసా?health{#}Vitamin;Sugar;Calcium;Sodium;ManamMon, 04 Sep 2023 19:55:00 GMTమనం తాగే కొన్ని డ్రింక్స్ మనం ఊహించలేనంత హానీ చేసేవి ఉన్నాయి. ప్రతి రోజూ మన శరీరంలోని ఎముకలను కరిగించి చాలా బలహీనపరుస్తాయి. ఈ డ్రింక్స్ కేవలం మీ ఎముకలకే కాదు.. మీ మొత్తం ఆరోగ్యానికి కూడా హానీ కలిగిస్తాయి.అలాగే ఎముకల బలాన్ని తగ్గిస్తాయి. అధిక మొత్తంలో ఆల్కహాల్, కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్ ఇంకా అధిక చక్కెర స్థాయిలు కలిగిన సోడాలను రోజూ తాగుతున్నట్లయితే.. మీ ఎముకలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆరోగ్యంపై ఖచ్చితంగా తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి.ఇక ఈ డ్రింక్స్ లలో ఉండే మూలకాల వల్ల ఖచ్చితంగా బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలను వస్తాయి. అందుకే.. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం ఇంకా ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడే వ్యాయామాలను చేయడం చాలా ముఖ్యం. మరి ఎముకలను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.సోడాలో ఉండే సోడియం ఇంకా అధిక చక్కెర మన ఎముకలకు హాని కలిగిస్తాయి.


ఇవి ఎముకల కాల్షియం స్థాయిని తగ్గించడంతో పాటు, వాటి బలాన్ని కూడా తగ్గిస్తుంది.అలాగే అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎముకల కాల్షియం స్థాయి ఈజీగా తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా వాటిని బలహీనంగా చేస్తుంది.ఇంకా అలాగే అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు చాలా బలహీనపడతాయి.ఇంకా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ తాగడం వలన మన ఎముకలు చాలా బలహీనపడుతాయి. మన ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది.వీటికి బదులు పెరుగు, చీజ్, పెరుగు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాటిలో సహజమైన కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని ఈజీగా పెంచుతాయి.అలాగే గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి.ఇంకా కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని బాగా పెంచుతాయి.అలాగే యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>