Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-media-lo-trending-ga-nilichina-balayya-babu-songebaee522-9a11-45a5-899a-9e02c68ad42b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-media-lo-trending-ga-nilichina-balayya-babu-songebaee522-9a11-45a5-899a-9e02c68ad42b-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బంగా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్‌ ఆంథమ్‌ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్‌ పూర్తి లిరికల్‌ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రానున్న వినాయక చవితి పండక్కి మోత మోగిపోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటని చsocialstars lifestyle{#}Dussehra;you tube;lion;October;Vijayadashami;Raccha;Friday;Music;Balakrishna;Mass;BEAUTY;Chitram;Director;Heroine;Cinemaసోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచినా బాలయ్య బాబు సాంగ్....!!సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచినా బాలయ్య బాబు సాంగ్....!!socialstars lifestyle{#}Dussehra;you tube;lion;October;Vijayadashami;Raccha;Friday;Music;Balakrishna;Mass;BEAUTY;Chitram;Director;Heroine;CinemaMon, 04 Sep 2023 18:53:29 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బంగా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్‌ ఆంథమ్‌ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్‌ పూర్తి లిరికల్‌ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రానున్న వినాయక చవితి  పండక్కి మోత మోగిపోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు.`భగవంత్‌ కేసరి` దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 

దీంతో ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్‌.ప్రమోషన్స్ లో భాగంగానే `గణేష్‌ ఆంథమ్‌`ని విడుదల చేశారు.ఇందులో బాలకృష్ణ, శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు.. ఎల్లో డ్రెస్‌ లో బాలయ్య బిడ్డ ఆంతలేదు జర చప్పుడు గట్టిగా చేయమని చెప్పు కొట్టే అని చెప్పగా.. దానికి బదులుగా శ్రీలీల అరే చిచ్చా వచ్చిండు తీసి పక్కన పెట్టండి మీ తీన్‌ మార్‌.. కొట్టండి సౌ మార్  అంటూ మాస్ స్టెప్స్ వేసి రచ్చ రచ్చ చేసింది.బాలయ్య, శ్రీలీల రెచ్చిపోయి మరి డాన్సు చేశారు. రచ్చ రచ్చ చేశారు. డాన్సులకు కేరాఫ్‌ శ్రీలీల..దీంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.. ఈ పాటకి థమన్‌ అదిరిపోయే సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్‌ ఈ పాటను రాశారు. కరీముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ అదిరిపోయే కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ గణేష్ ఆంథమ్‌ యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. దీనితో ఈ సాంగ్ వింటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>