Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/shocking-video-viral-in-social-media-f704ec73-5b45-4331-a3e6-0db3a5c07f02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/shocking-video-viral-in-social-media-f704ec73-5b45-4331-a3e6-0db3a5c07f02-415x250-IndiaHerald.jpgక్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదు అని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు తేరి మీదికి వస్తూ ఉంటాయి. ఇక చదువుతో సంబంధం లేకుండా పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఎంతో మంది సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి తరహ వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇంకొంత మంది కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసమే ప్రత్యేకంగా సరి కొత్తగా క్రియేటివిటీ ని చూపించడం చేస్తూ ఉంటారViral{#}Bike;Carవార్నీ.. బండి నడుపుతున్నావ్ సరే.. కిందకి ఎలా దిగుతావ్ సామీ?వార్నీ.. బండి నడుపుతున్నావ్ సరే.. కిందకి ఎలా దిగుతావ్ సామీ?Viral{#}Bike;CarMon, 04 Sep 2023 08:30:00 GMTక్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదు అని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు తేరి మీదికి వస్తూ ఉంటాయి. ఇక చదువుతో సంబంధం లేకుండా పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఎంతో మంది సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ  ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి తరహ వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇంకొంత మంది కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసమే ప్రత్యేకంగా సరి కొత్తగా క్రియేటివిటీ ని చూపించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది.

 ఏకంగా ఫోర్ వీలర్ కు సంబంధించిన వీడియో అందరూ దృష్టిని ఆకర్షిస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంది. అయితే ఫోర్ వీలర్ అనగానే కారు లేకపోతే ఆటోనో అనుకోకండి. ఇది ఒక బైక్. అదేంటి ఫోర్ వీలర్ అంటున్నారు. బైక్ అంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా. వినడానికి మాత్రమే కాదు ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మరింత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తన క్రియేటివిటీకి సానపెట్టి వినూత్నమైన రీతిలో ఎవరి ఊహకందని విధంగా ఒక బైక్ ని ఫోర్ వీలర్ గా మార్చాడు. అంతేకాదు ఆ బైక్ ని రోడ్డు మీద నడుపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


 అయితే ఇక ఇలా బైక్ తయారు చేసే సమయంలో ఒక టైర్ కింద మరో టైర్ పెట్టి ట్రై చేశాడు. ఇలా ఏకంగా ఒకదానిమీద మరొక టైర్ పెట్టి దానిపై ఎక్కి అతను బైక్ నడుపుతూ ఉండడం గమనార్హం. ఇది చూసిన నేటిజన్స్  ఆశ్చర్యపోతున్నారు. అయితే బైక్ అయితే నడుపుతున్నావు కానీ ఎలా కిందికి దిగుతావు స్వామి అని నేటిజన్స్  కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>