MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-pataniaf7f5455-6953-4643-b984-b27385ac06c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-pataniaf7f5455-6953-4643-b984-b27385ac06c2-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ లోఫర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా లోనే ఈ ముద్దు గుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఆలరించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సిdisha patani{#}surya sivakumar;Indian;varun tej;lord siva;Shiva;Tollywood;Beautiful;bollywood;Car;media;Prabhas;BEAUTY;puri jagannadh;Telugu;Cinema;Hindi;Heroineదిశా పటాని ని ఇలా చూస్తే తట్టుకోలేరు..!దిశా పటాని ని ఇలా చూస్తే తట్టుకోలేరు..!disha patani{#}surya sivakumar;Indian;varun tej;lord siva;Shiva;Tollywood;Beautiful;bollywood;Car;media;Prabhas;BEAUTY;puri jagannadh;Telugu;Cinema;Hindi;HeroineSun, 03 Sep 2023 18:06:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ లోఫర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా లోనే ఈ ముద్దు గుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఆలరించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సినిమా లలో నటించి ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ తో పాటు సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో సూర్యా సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కేవలం "లో" దుస్తులు మాత్రమే ధరించి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇకపోతే ఈ ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది  ఇకపోతే ఇంతకు ముందు అనేక సార్లు కూడా ఈ బ్యూటీ ఈ రేంజ్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నడుము అందాలతో మాయ చేస్తున్న షాలిని పాండే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>