MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-is-difficult-to-stop-everyone-will-have-to-face-598b493c-923f-4172-af9e-394df9f5415b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-is-difficult-to-stop-everyone-will-have-to-face-598b493c-923f-4172-af9e-394df9f5415b-415x250-IndiaHerald.jpgఅనేక హిందీ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఈ సంవత్సరం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే పటాన్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ ఖాజాగా జవాన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలsharukh{#}John Abraham;atlee kumar;priyamani;tara;yogi babu;Bari;nayana harshita;Heroine;Jawaan;Red;Tamil;vijay sethupathi;Music;bollywood;Hindi;Telugu;Box office;Josh;september;Hero;Posters;Cinema"జవాన్" మూవీ కి సంబంధించిన ఆ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!"జవాన్" మూవీ కి సంబంధించిన ఆ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!sharukh{#}John Abraham;atlee kumar;priyamani;tara;yogi babu;Bari;nayana harshita;Heroine;Jawaan;Red;Tamil;vijay sethupathi;Music;bollywood;Hindi;Telugu;Box office;Josh;september;Hero;Posters;CinemaSun, 03 Sep 2023 16:46:00 GMTఅనేక హిందీ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఈ సంవత్సరం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే పటాన్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ ఖాజాగా జవాన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. 

ఇకపోతే ప్రియమణి , యోగి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించవున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ ఖాన్ ఈ సినిమాను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో బారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా యొక్క అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>