HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health534fb213-3280-4993-a5e0-3dbe457abb99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health534fb213-3280-4993-a5e0-3dbe457abb99-415x250-IndiaHerald.jpgఅధిక బరువు సమస్య వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది.అందుకే ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. బరువు తగ్గడానికి చాలా మంది కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, డైటింగ్ పద్దతులను పాటించడం, వాకింగ్ ఇంకా జాజింగ్ ఇలా చాలా రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.ఇంకా అలాగే వీటితో పాటు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర HEALTH{#}Ginger;garlic;Ayurveda;Cholesterol;Manamఅధిక బరువు సింపుల్ గా తగ్గే చిట్కా?అధిక బరువు సింపుల్ గా తగ్గే చిట్కా?HEALTH{#}Ginger;garlic;Ayurveda;Cholesterol;ManamSun, 03 Sep 2023 17:52:00 GMTఅధిక బరువు సమస్య వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది.అందుకే ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. బరువు తగ్గడానికి చాలా మంది కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, డైటింగ్ పద్దతులను పాటించడం, వాకింగ్ ఇంకా జాజింగ్ ఇలా చాలా రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.ఇంకా అలాగే వీటితో పాటు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా చాలా ఈజీగా పొందవచ్చని తెలియజేస్తున్నారు. అధిక బరువు తగ్గించే ఈ జ్యూస్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంకా అలాగే దీనిని తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక అధిక బరువును తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి  మనం సొరకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. సగం సొరకాయ ముక్కను తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేడి నీటిలో వేసుకోవాలి.ఇక ఇదే నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క,2 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచాలి.ఆ తరువాత ఈ ముక్కలను వడకట్టి చల్లారిన తరువాత జార్ లో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ లో కొద్దిగా సైంధవ లవణంతో పాటు కొద్దిగా త్రికట చూర్ణం కూడా వేసి బాగా కలపాలి. ఈ త్రికట చూర్ణం అనేది మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ఈ చూర్ణాన్ని శొంఠి, పిప్పిళ్లు ఇంకా మిరియాలు కలిపి తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి.అయితే పరగడుపున వీలు కాని వారు అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత తాగాలి. ఇంకా ఈ విధంగా సొరకాయతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నడుము అందాలతో మాయ చేస్తున్న షాలిని పాండే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>