Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayamlo-gopichand-nu-oppinchina-aa-director2de73441-b45f-4183-8040-56b83af59729-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayamlo-gopichand-nu-oppinchina-aa-director2de73441-b45f-4183-8040-56b83af59729-415x250-IndiaHerald.jpg'నీకోసం' అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్‌ డైరెక్టర్‌ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఇప్పటికీ చిరు ఫ్యాన్స్‌కు ఇది ఫేవరేట్‌ సినిమా అని చెప్పొచ్చు.. ఆ socialstars lifestyle{#}Chiranjeevi;srinu vytla;Darsakudu;Dookudu;Aagadu;Venkatesh;Hero;News;Industry;Director;Cinemaఆ విషయంలో గోపీచంద్ ను ఒప్పించిన ఆ డైరెక్టర్...!!ఆ విషయంలో గోపీచంద్ ను ఒప్పించిన ఆ డైరెక్టర్...!!socialstars lifestyle{#}Chiranjeevi;srinu vytla;Darsakudu;Dookudu;Aagadu;Venkatesh;Hero;News;Industry;Director;CinemaSun, 03 Sep 2023 10:00:53 GMT'నీకోసం' అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు.  శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్‌ డైరెక్టర్‌ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఇప్పటికీ చిరు ఫ్యాన్స్‌కు ఇది ఫేవరేట్‌ సినిమా అని చెప్పొచ్చు.. ఆ తర్వాత మళ్లీ ఢీ, దుబాయ్‌ శీను మరియు రెడి వంటి హాట్రిక్‌ హిట్స్‌తో మళ్ళీ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చాడు శ్రీను వైట్ల.ఆ తరువాత మహేష్ తో తెరకెక్కించిన దూకుడు సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

స్టార్ డైరెక్టర్ గా సూపర్‌ ఫామ్‌లో ఉన్న శ్రీనువైట్‌ల కెరీర్ దూకుడు సినిమా తరువాత నుంచి మెల్లిగా డౌన్‌ అవుతూ వచ్చింది. మహేష్ తో చేసిన ఆగడు డిజాస్టర్ కావడంతో శ్రీను వైట్ల కు కెరీర్ కు పెద్ద దెబ్బ తగిలింది.. ఆ తరువాత వరుస ప్లాప్స్ రావడంతో దాదాపు ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు.ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు. గతేడాది ఢీ సీక్వెల్‌ను అనౌన్స్‌ చేసినా కూడా కొబ్బరికాయ కొట్టకముందే సినిమా ఆగిపోయింది. మళ్లీ ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు అయితే రాలేదు. తాజాగా శ్రీను వైట్ల తో సినిమా చేసేందుకు యాక్షన్ హీరో గోపి చంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవలే శ్రీనువైట్ల, గోపిచంద్‌ను కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కథ చెప్పాడట. లైన్‌ బాగా నచ్చడంతో గోపిచంద్ కూడా వెంటనే ఒకే అనేశాడట. అన్ని కుదరితే వీలైనంత త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>