MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-glimpses-impress-pawan-kalyans-stylish-new-lookd7ff70ca-4572-4f0d-ac53-b80e397408d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-glimpses-impress-pawan-kalyans-stylish-new-lookd7ff70ca-4572-4f0d-ac53-b80e397408d5-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... డి వి వి దానయ్య ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నిన్ననే ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ... ఆటిట్యూడ్ pawan{#}d v v danaiah;Hero;editor mohan;priyanka;News;kalyan;Director;thaman s;Cinema"ఓజి" మూవీ టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"ఓజి" మూవీ టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!pawan{#}d v v danaiah;Hero;editor mohan;priyanka;News;kalyan;Director;thaman s;CinemaSun, 03 Sep 2023 17:23:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... డి వి వి దానయ్యమూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నిన్ననే ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఇందులో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ... ఆటిట్యూడ్ ... డ్రెస్సింగ్ స్టైల్ ... డైలాగ్ డెలివరీ అన్ని అదిరిపోయే రేంజ్ లో ఉండడం ... అలాగే తమన్ ఈ వీడియోకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ వీడియోకు 24 గంటల సమయంలో 14.49 మిలియన్ వ్యూస్ ... 731 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే "ఓజి" మూవీ గ్లిమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ రెండవ భాగం విడుదలకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పవన్ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>