Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2befcee8-ad2d-4b94-bcfe-6ca12ca1e7e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2befcee8-ad2d-4b94-bcfe-6ca12ca1e7e9-415x250-IndiaHerald.jpgచాలామంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అవకాశాలు ఉన్నప్పుడే ఎన్నో కొన్ని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ మరి కొంత మంది డబ్బులు సంపాదించకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ఒకప్పటి పవన్ కళ్యాణ్ హీరోయిన్ దాదాపు 70 సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక స్కూల్ లో అలాంటి పనిచేస్తుందట. ? ఆమె ఏం చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవయాని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమాతోsocialstars lifestyle{#}Raaj Kumar;devayani;kalyan;marriage;Ishtam;Suswagatham;Love Story;Heroine;School;Tamil;Industry;Tollywood;Cinemaఅలాంటి పనులు చేస్తున్న పవర్ స్టార్ హీరోయిన్...!!అలాంటి పనులు చేస్తున్న పవర్ స్టార్ హీరోయిన్...!!socialstars lifestyle{#}Raaj Kumar;devayani;kalyan;marriage;Ishtam;Suswagatham;Love Story;Heroine;School;Tamil;Industry;Tollywood;CinemaSun, 03 Sep 2023 09:44:00 GMTచాలామంది ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్లు అవకాశాలు ఉన్నప్పుడే ఎన్నో కొన్ని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ మరి కొంత మంది డబ్బులు  సంపాదించకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ఒకప్పటి పవన్ కళ్యాణ్ హీరోయిన్ దాదాపు 70 సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రస్తుతం సినిమా ల్లో అవకాశాలు లేక స్కూల్ లో అలాంటి పనిచేస్తుందట. ? ఆమె ఏం చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు,తమిళ, మలయాళ భాష ల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవయాని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన సుస్వాగతం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో అమాయకమైన హీరోయిన్ పాత్ర లో అదరగొట్టింది. అలాగే ఈమె నటించిన కొన్ని సినిమా ల్లో ఈమె నటనకు గాను తమిళంలో ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది.

అలాంటి దేవయాని శ్రీమతి వెళ్ళొస్తా, మాణిక్యం,నాని,చెన్నకేశవరెడ్డి వంటి సినిమా ల్లో చేసింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో జనతా గ్యారేజ్,అరవింద సమేత, రొమాంటిక్, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తోంది.. ఇక ఈ హీరోయిన్ మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా సరే తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ని ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకుంది.దాంతో వీరిని ఇరు కుటుంబాలు దగ్గరికి తీయలేదు. ఇక పెళ్లయ్యాక సినిమా లకు పూర్తి గా దూరంగా ఉండి ఇంటి పట్టునే ఉంది. అలా వీరికి ఇద్దరు కూతుర్లు పుట్టాక అసలైన కష్టాలు మొదలయ్యాయి.దాంతో డబ్బులు లేక దేవయాని ఒక స్కూల్లో టీచర్ గా కూడా వర్క్ చేస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ సినిమా ల్లో కీలక పాత్ర ల్లో కూడా నటిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>