MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jacvalin3d15fe6b-68dc-45b6-a9d4-9d441b635961-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jacvalin3d15fe6b-68dc-45b6-a9d4-9d441b635961-415x250-IndiaHerald.jpgశ్రీలంకన్ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండేస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన అదిరిపోయే హాట్ అందచందాలను ఎన్నో సందర్భాలలో ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాలు పాటు కేవలం హిందీ సినిమాలలోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొంjacvalin{#}Sudeep;krishnam raju;sujeeth;vikranth;Car;Saaho;BEAUTY;media;Prabhas;Hindi;Heroineఅల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!jacvalin{#}Sudeep;krishnam raju;sujeeth;vikranth;Car;Saaho;BEAUTY;media;Prabhas;Hindi;HeroineSun, 03 Sep 2023 17:38:19 GMTశ్రీలంకన్ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండేస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన అదిరిపోయే హాట్ అందచందాలను ఎన్నో సందర్భాలలో ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాలు పాటు కేవలం హిందీ సినిమాలలోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించి తన అందాలను అదిరిపోయే రీతిలో ఆరబోసి కొర్ర కారును అలరించింది. ఆ తరువాత కిచ్చా సుదీప్ హీరోగా రూపొందిన విక్రాంత్ రోనా అనే సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి ఈ సారి కూడా తన అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా జాక్వలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ బుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నడుము అందాలతో మాయ చేస్తున్న షాలిని పాండే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>