MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menan2a271ef7-e348-4a6e-a083-1c644b71ddac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menan2a271ef7-e348-4a6e-a083-1c644b71ddac-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన స్పై అనే మూవీ.తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ aishwarya menan{#}Kannada;Industry;Tamil;Beautiful;aishwarya;News;Hindi;India;Telugu;Cinema;media;BEAUTYబ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో అలరిస్తున్న నిఖిల్ హీరోయిన్..!బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో అలరిస్తున్న నిఖిల్ హీరోయిన్..!aishwarya menan{#}Kannada;Industry;Tamil;Beautiful;aishwarya;News;Hindi;India;Telugu;Cinema;media;BEAUTYSun, 03 Sep 2023 17:00:20 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన స్పై అనే మూవీ.తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఐశ్వర్య మీనన్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది . 

అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఐశ్వర్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>