Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc7994ed-dc4d-442a-b836-ac0e63420acd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc7994ed-dc4d-442a-b836-ac0e63420acd-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయ కోలివుడ్ స్టార్ హీరో విశాల్ ల పెళ్లి జరగబోతుంది అంటూ ఎన్నో వార్తలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.అంతేకాదు ఈ విషయంపై చాలాసార్లు విశాల్ క్లారిటీ ఇచ్చారు. నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదని,ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీకు స్వయంగా నేనే ప్రకటిస్తానని చెప్పాడు.అలాగే అభినయ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయం గురించి బయట పెట్టింది. అయితే తాజాగా అభినయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు విశాల్ తో పెళ్లి పై కూడా క్లారిటీ వచ్చింది. socialstars lifestyle{#}abinaya;prema;vishal krishna;marriage;Love;Nijam;Yevaru;Hero;News;Telugu;Cinemaకోలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి....!!కోలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి....!!socialstars lifestyle{#}abinaya;prema;vishal krishna;marriage;Love;Nijam;Yevaru;Hero;News;Telugu;CinemaSun, 03 Sep 2023 09:33:00 GMTగత కొద్ది రోజులుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయ కోలివుడ్ స్టార్ హీరో విశాల్పెళ్లి జరగబోతుంది అంటూ ఎన్నో వార్తలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.అంతేకాదు ఈ విషయంపై చాలాసార్లు విశాల్ క్లారిటీ ఇచ్చారు. నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదని,ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీకు స్వయంగా నేనే ప్రకటిస్తానని చెప్పాడు.అలాగే అభినయ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయం గురించి బయట పెట్టింది. అయితే తాజాగా అభినయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు విశాల్ తో పెళ్లి పై కూడా క్లారిటీ వచ్చింది.

మాటలు రాకపోయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఎంతో చక్కగా అభినయ ఉంటుంది. అలాంటి నటి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ముఖ్యపాత్రల్లో అలాగే హీరోలకి చెల్లి పాత్రల్లో ఎక్కువగా చేసింది. అయితే అభినయ తాజాగా తన కోరిక నెరవేరింది అంటూ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.. అసలు విషయంలోకి వెళ్తే.. నటి అభినయ విశాల్ పెళ్లంటూ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా వీరిద్దరూ అవి మొత్తం పుకార్లే అంటూ కొట్టి పారేశారు. అయితే తాజాగా విశాల్ మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అభినయకి విశాల్ భార్యగా నటించే అవకాశం వచ్చింది. ఇక అభినయ ఈ విషయంపై స్పందిస్తూ..

ఎన్నో రోజులుగా కలగంటున్నా..నా కోరిక నెరవేరింది.ఎందుకంటే నేను ఒక్కసారైనా సరే విశాల్ ని కలవాలి అనుకుంటున్నాను. ప్రేమ చదరంగం సినిమా చూసి ఆయనకు పెద్ద వీరాభిమాని అయ్యాను.అప్పటినుండి ఆయనను ఒక్కసారైనా కలవాలని అనుకున్నాను. కానీ ఎప్పుడు కుదరలేదు. పూజ సినిమా టైంలో నేను నటించినప్పటికీ ఆ షూటింగ్లో ఆయనను కలవడానికి వీలు కుదరలేదు. ఇక మార్క్ ఆంటోనీ సినిమాలో విశాల్ పక్కన ఆయన భార్యగా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఆరోజు నా కల నెరవేరింది.

ఆయన చాలా మంచివారు. నేను ఆయన ఎక్కువగా కోప్పడతారు అని అప్పట్లో అనుకునేదాన్ని.కానీ ఆయన అందరినీ చాలా బాగా చూసుకుంటారు ఓపిక ఎక్కువ. అలాగే నాకు విశాల్ కు పెళ్ళంటూ ఇప్పటికే మీడియాలో,ఇండస్ట్రీలో ఎన్నో వార్తలు గుప్పుమన్నాయి. కానీ అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దీన్ని ఎవరు నమ్మాల్సిన పనిలేదు. మేము రిలేషన్ లో ఉన్నామని వస్తున్న వార్తలు కూడా అన్ని అవాస్తమే. అంటూ మరోసారి విశాల్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది అభినయ. అలాగే వీరిద్దరు జోడిగా చేసిన మార్క్ అంటోనీ సినిమా ఈనెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>