MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay566556d2-55fa-4950-955c-14e419aa6724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay566556d2-55fa-4950-955c-14e419aa6724-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు వాషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గరvijay{#}Kannada;lord siva;Joseph Vijay;Shiva;Samantha;Tamil;Beautiful;Music;Love;Romantic;vijay deverakonda;kushi;Kushi;Hindi;Box office;Yuva;september;Hero;Posters;Cinema;media"యూఎస్ఏ" లో "ఖుషి" మూవీ కి వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"యూఎస్ఏ" లో "ఖుషి" మూవీ కి వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!vijay{#}Kannada;lord siva;Joseph Vijay;Shiva;Samantha;Tamil;Beautiful;Music;Love;Romantic;vijay deverakonda;kushi;Kushi;Hindi;Box office;Yuva;september;Hero;Posters;Cinema;mediaSun, 03 Sep 2023 16:32:00 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు వాషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ మరియు సమంత మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు ఈ సన్నివేశాలు ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ మూవీ విజయంలో సంగీతం కూడా కీలక పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>