MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie80751069-9173-4aef-9b0c-88c4ed779877-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie80751069-9173-4aef-9b0c-88c4ed779877-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి ,జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని తెలియజేయడం కూడా జరిగింది చిత్రబృందం. దీంతో ఈ సినిమా పైన భారీగా హైప్ ఏర్పడింది. బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఇంతటి హైప్ ఈ సినిమాకే ఏర్పడిందని చెప్పవచ్చు. సెSALAAR;MOVIE{#}Prabhas;Shruti Haasan;prasanth;Diwali;Cinema;Bahubali;Hero;Heroine;News;Reddy;Prashant Kishor;Chitram;India;septemberసలార్ టీమ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిందేనా..?సలార్ టీమ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిందేనా..?SALAAR;MOVIE{#}Prabhas;Shruti Haasan;prasanth;Diwali;Cinema;Bahubali;Hero;Heroine;News;Reddy;Prashant Kishor;Chitram;India;septemberSun, 03 Sep 2023 09:00:00 GMTడైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి ,జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని తెలియజేయడం కూడా జరిగింది చిత్రబృందం. దీంతో ఈ సినిమా పైన భారీగా హైప్ ఏర్పడింది. బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఇంతటి హైప్ ఈ సినిమాకే ఏర్పడిందని చెప్పవచ్చు.


సెప్టెంబర్ ఆరో తేదీన ఈ సినిమా ట్రైలర్ రాబోతోందని విషయాన్ని కూడా తెలియజేశారు చిత్రబృందం. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెడతారని అభిమానులు సైతం భావించగా కానీ గత మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయం పైన చిత్ర బృందం ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేకపోవడంతో CG వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వని నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు సమాచారం.


అంతేకాకుండా సెప్టెంబర్ 28 కి వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండక్కి ఈ సినిమా విడుదల చేసే విధంగా సన్నహాలు చేస్తున్నారట చిత్ర బృందం.. అయితే బిగ్గెస్ట్ ఎక్సైటెడ్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్ అని వృధా చేసినందుకుగాను సలార్ టీం ప్రేక్షకులకు అభిమానులకు సైతం, సినీ పరిశ్రమకు కూడా క్షమాపణ చెప్పాలని పలువురు సినీ క్రిటిక్స్ తెలియజేస్తున్నారు అంతేకాకుండా జవాన్, యానిమల్ సినిమాలకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే ముందుగానే విడుదల అయ్యేవి..ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా తమ కొత్త తేదీల గురించి ఇబ్బంది పడేవారు కాదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>