MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anannyaf92470b8-b441-42c4-9b99-1e59e6566b34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anannyaf92470b8-b441-42c4-9b99-1e59e6566b34-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనన్య నగళ్ళ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో చాలా డీసెంట్ మరియు పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో నటిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ anannya{#}Mallesam;Mallesham;ananya;Ananya Nagalla;Girl;Josh;Beautiful;Industry;media;BEAUTY;Ananya Pandey;Telugu;Cinemaఎల్లో కలర్ షర్ట్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తున్న అనన్య నాగళ్ళ..!ఎల్లో కలర్ షర్ట్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తున్న అనన్య నాగళ్ళ..!anannya{#}Mallesam;Mallesham;ananya;Ananya Nagalla;Girl;Josh;Beautiful;Industry;media;BEAUTY;Ananya Pandey;Telugu;CinemaSun, 03 Sep 2023 18:19:36 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనన్య నగళ్ళ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో చాలా డీసెంట్ మరియు పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో నటిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇకపోతే ఇప్పటికే ఎన్నో సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ఎన్నో సందర్భాలలో సూపర్ సాలిడ్ గా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఇకపోతే ఈ సారి ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని వైట్ కలర్ లో ఉన్న షూస్ ను ధరించి తన హాట్ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నడుము అందాలతో మాయ చేస్తున్న షాలిని పాండే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>