DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganffe1f3b1-0b12-414e-b4dd-65a1cce3fc00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganffe1f3b1-0b12-414e-b4dd-65a1cce3fc00-415x250-IndiaHerald.jpgరోజు రోజుకు టెక్నాలజీ మారిపోతున్న కాలంలో బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసే విధానం నుంచి ఎటీఎంలుగా రూపొంతరం చెందాయి. ప్రస్తుతం ఫోన్ లోనే యూపీఐ ద్వారా డబ్బులను ట్రాన్స్ క్షన్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి దశలో మార్పును ఆస్వాదిస్తూ దానితో పాటు జీవనం కొనసాగిస్తున్నాం. వెహికల్ రిజిస్ట్రేషన్ లో చంద్రబాబు కూడా మార్పులు తీసుకొచ్చారు. బండి కొన్న షాపులోనే రిజిష్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం భూములు, స్థలాలు కూడా ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ లు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆస్తుల రిజస్ట్రేషన్లు ఆన్ లైనJAGAN{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Smart phone;LG;CBN;Andhra Pradesh;CMసంచలనం సృష్టిస్తున్న జగన్ కొత్త విధానం?సంచలనం సృష్టిస్తున్న జగన్ కొత్త విధానం?JAGAN{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Smart phone;LG;CBN;Andhra Pradesh;CMSun, 03 Sep 2023 12:00:00 GMTరోజు రోజుకు టెక్నాలజీ మారిపోతున్న కాలంలో బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసే విధానం నుంచి ఎటీఎంలుగా రూపొంతరం చెందాయి. ప్రస్తుతం ఫోన్ లోనే యూపీఐ ద్వారా డబ్బులను ట్రాన్స్ క్షన్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి దశలో మార్పును ఆస్వాదిస్తూ దానితో పాటు జీవనం కొనసాగిస్తున్నాం. వెహికల్ రిజిస్ట్రేషన్ లో చంద్రబాబు కూడా మార్పులు తీసుకొచ్చారు. బండి కొన్న షాపులోనే రిజిష్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు.


ప్రస్తుతం భూములు, స్థలాలు కూడా ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ లు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆస్తుల రిజస్ట్రేషన్లు ఆన్ లైన్ ద్వారా జరిగేలా సీఎం జగన్ కొత్త ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని కొనసాగిస్తూనే దీన్ని అమలు చేయనున్నారు. ఐజీఆర్ ఎస్  వెబ్ సైట్లో ఉంచిన చిన్న దరఖాస్తును నింపడం ద్వారా కొనుగోలు దారుడు తమ దస్తావేజు రిజిస్ట్రేషన్ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.  ఈ విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 15 వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పింది.


ఏయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏ విధంగా ఎప్పటి నుంచి అమలు చేయాలో తెలియజేస్తూ జిల్లాలకు ఆదేశాలు పంపారు. ఐజీఆర్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. సెల్ ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీని నమోదు చేసి దరఖాస్తులో ఆస్తుల వివరాలు, లింక్డ్ డాక్యుమెంట్లు, తదితర వివరాలను నమోదు చేయాలి. ఆస్తుల తాలూకు పూర్వ దస్తావేజులను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులను తామే సొంతంగా చెల్లించుకునేలా ఆన్ లైన్ ద్వారా అవకాశం కల్పించారు.


క్రయ విక్రయదారుల ఫోటోలు సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులోనే చేస్తారు. ఈకేవైసీ కూడా అక్కడే జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న సంతకాలు అక్కడే ముద్రితమవుతాయి. అయితే ఈ విధానంలో ఎలాంటి దస్తావేజులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన పని లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న జాక్వలీన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>