MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saalar-fans-get-ready-trailer-on-the-waydefb354c-a3ac-493a-a29d-bd063caaeb60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saalar-fans-get-ready-trailer-on-the-waydefb354c-a3ac-493a-a29d-bd063caaeb60-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ... ప్రశాంత్ నీల్ కాంబో లో సలార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , కన్నడ ,మలయాళ , తమిళ్ , హిందీ , ఇంగ్లీష్ భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను కూడా మరి కొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో prabhas{#}jagapati babu;Graphics;Music;prashanth neel;Prasanth Neel;January;Shruti Haasan;Prabhas;Kannada;ravi anchor;December;Hindi;Tamil;India;september;Telugu;Cinemaఆ విషయంలో చాలా అసంతృప్తిలో ఉన్న "సలార్" మూవీ యూనిట్..!ఆ విషయంలో చాలా అసంతృప్తిలో ఉన్న "సలార్" మూవీ యూనిట్..!prabhas{#}jagapati babu;Graphics;Music;prashanth neel;Prasanth Neel;January;Shruti Haasan;Prabhas;Kannada;ravi anchor;December;Hindi;Tamil;India;september;Telugu;CinemaSat, 02 Sep 2023 09:12:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ... ప్రశాంత్ నీల్ కాంబో లో సలార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , కన్నడ  ,మలయాళ , తమిళ్ , హిందీ , ఇంగ్లీష్ భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను కూడా మరి కొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది అని ... ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కానీ వచ్చే సంవత్సరం జనవరి నెలలో కానీ విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ విడుదలను వాయిదా వేయాలి అని చిత్ర బృందం అనుకోవడానికి ప్రధాన కారణం ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ సన్నివేశాలు అని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ సన్నివేశాల పట్ల ఈ మూవీ దర్శకుడు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలా ఈ మూవీ గ్రాఫిక్స్ అంత గొప్పగా లేకపోవడంతో మళ్లీ గ్రాఫిక్స్ ను మరింత మెరుగుపరిచి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలను వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>