MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movieb162f5a2-3406-48aa-ac55-2e6565a80c40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movieb162f5a2-3406-48aa-ac55-2e6565a80c40-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్.. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా మలయాళ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే మరొక నటి శ్రియా రెడ్డి కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 28న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ చిత్ర బృందం తెలియజేసింది.. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాకుండా అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మరో 26 రోజుల్లో రాబోతోంది అSALAAR;MOVIE{#}Prabhas;Shruti Haasan;prashanthi;Tollywood;Reddy;Chitram;December;Telugu;Director;India;News;Cinemaషాక్: సలార్ సినిమా వాయిదా.. కారణం అదేనా..?షాక్: సలార్ సినిమా వాయిదా.. కారణం అదేనా..?SALAAR;MOVIE{#}Prabhas;Shruti Haasan;prashanthi;Tollywood;Reddy;Chitram;December;Telugu;Director;India;News;CinemaSat, 02 Sep 2023 07:30:00 GMTడైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్.. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా మలయాళ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే మరొక నటి శ్రియా రెడ్డి కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 28న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ చిత్ర బృందం తెలియజేసింది.. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాకుండా అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


సినిమా మరో 26 రోజుల్లో రాబోతోంది అనుకున్న సమయంలోనే.. సడన్ షాక్ తగిలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈనెల ఆరవ తేదీన ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.అయితే ఇప్పుడు తాజాగా సలార్ సినిమా సెప్టెంబర్ 28 విడుదల కాలేదని డిసెంబర్ కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే అన్నట్లుగా సమాచారం CG వర్క్ విషయంలో కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పని లేట్ అవుతోందని దీంతో సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు.. చిత్ర బృందం ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టకపోవడంతో విడుదల తేదీ వాయిదా పడుతుందని రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరి అసలు విషయం ఏంటన్నది చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.. సలార్ సినిమా వాయిదా అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద కలవరంగా మారుతోంది. దాదాపుగా 15 మంది టాలీవుడ్ ప్రముఖ చిత్రాల తేదీలు అయోమయంలో పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>